కలిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలిక
కృతికర్త: బొడ్డు బాపిరాజు
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథా సంపుటి
ప్రచురణ: యువ ప్రచురణలు, తెనాలి
విడుదల: 1937

కలిక[1] అనే కథాసంకలనాన్ని బొడ్డు బాపిరాజు రచించాడు. యువ కార్యాలయము, తెనాలి ప్రచురణ. 1937లో ప్రకటితమైంది. ఇందులో 9 కథలున్నాయి.

కథలు

[మార్చు]
  1. అతీతం
  2. దొంగదయ్యాలు
  3. విధి
  4. కిటికీ రెక్కలు
  5. ఏకోదరులు[2]
  6. పరీక్ష
  7. నిష్కృతి
  8. చిల్లిచెంబు
  9. పుణ్యాత్ములు

మూలాలు

[మార్చు]
  1. [1] Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక జనవరి 1938 సంచిక పేజీలు 88-89
  2. బొడ్డు బాపిరాజు (1 November 1937). "ఏకోదరులు". ఆంధ్రభూమి మాసపత్రిక: 172–176. Retrieved 12 January 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=కలిక&oldid=4322392" నుండి వెలికితీశారు