కల్కి కొచ్లిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్కి కొచ్లిన్
జననం (1982-01-10) 1982 జనవరి 10 (వయసు 42)
పౌరసత్వంఫ్రెంచ్
విద్యాసంస్థగోల్డస్మిత్స్, లండన్ యూనివర్సిటీ
వృత్తి
  • నటి
  • రైటర్
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2011; div. 2015)
భాగస్వామిపియానిస్ట్ గయ్[1]
పిల్లలు1

కల్కి కొచ్లిన్ ఫ్రెంచ్ దేశానికి చెందిన భారత సినిమా నటి. ఆమె 2007లో 'లాగా చునారి మే దాగ్' సినిమాలో చిన్న పాత్రలో నటించి 2009లో 'దేవ్ డి' సినిమాలో నటనకు గాను మంచి గుర్తింపునందుకొని ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.[2]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమాపేరు పాత్ర ఇతర విషయాలు
2007 లాగా చునారి మై దాగ్ అతిధి పాత్ర[3]
2009 దేవ్.డి చంద్రముఖి ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ్ సహాయ నటి
2010 ది ఫిలిం ఎమోషనల్ అత్యాచార్ సోఫీ
2011 థాట్ గర్ల్ ఇన్ యెల్లో బూట్స్ రూత్ ఏడ్స్కీర్
షైతాన్ అమ్రిత "అమీ" జయశంకర్
జిందగీ నా మిలేగి దుబారా నటాషా అరోరా నామినేటెడ్ —ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ సహాయ నటి
మై ఫ్రెండ్ పింటో మ్యాగీ
త్రిష్ణ అతిధి పాత్ర [4]
2012 షాంఘై షాలిని
2013 ఏక్ తి డయాన్ లిసా దత్
ఏ జవానీ హై దీవాని అదితి మెహ్రా నామినేటెడ్ —ఫిలింఫేర్ అవార్డు , ఉత్తమ సహాయ నటి
2014 హ్యాపీ ఎండింగ్ విశాఖ
2015 మార్గరీట విత్ ఆ స్ట్రా' లైలా స్పెషల్ జ్యూరీ అవార్డు - జాతీయ అవార్డు
వెయిటింగ్ తార దేశపాండే
ఉన్ ప్లస్ ఉనే అతిధి పాత్ర[5]
కాష్ ఎలీసబెత్ అతిధి పాత్ర[6]
2016 ఫ్రీడమ్ మేటర్స్ డాక్యుమెంటరీ
లివింగ్ షేక్స్పియర్ బీబీసీ డాక్యుమెంటరీ
ఏ డెత్ ఇన్ ది గంజ్ మిమి
మంత్ర పియా కపూర్
2017 నేకేడ్ శాండీ షార్ట్ ఫిలిం [7]
జియా ఔర్ జియా జియా
రిబ్బన్ సహన మెహ్రా
ది థాట్ అఫ్ యు కే షార్ట్ ఫిలిం
అజమాయిష్: ఆ జర్నీ త్రు ది సబ్ కాంటినెంట్ డాక్యుమెంటరీ[8]
2018 ది జాబ్ క్రిస్టినా
2019 గల్లి బాయ్ శ్వేతా /స్కై
కదఖ్ ఫ్రాంకోయిస్ మరీ
కాండీఫ్లిఫ్ ఎమిలీ
నీరుకొండ పార్వై తమిళంలో మొదటి సినిమా; అతిధి పాత్ర
2020 పావ కధైగల్ పెనెలొపె సెగ్మెంట్ : లవ్ పన్నా ఉత్తరనుమ్[9]
2022 గోల్డఫిష్ అనామిక ఫీల్డ్స్ పోస్ట్ -ప్రొడక్షన్ [10]
ఎమ్మా అండ్ ఏంజెల్ ఎమ్మా పోస్ట్ -ప్రొడక్షన్ [11]

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు
2015 మనిషి ప్రపంచం ప్రమోషన్ అనౌన్సర్ అతిధి పాత్ర
2016 కల్కిస్  గ్రేట్ ఎస్కేప్ హోస్ట్ [12] [13]
షాకర్స్ పేరులేనిది ఎపిసోడ్: "హోమ్ ఎట్ లాస్ట్" [14]
2018 స్మోక్ తార
2019 మేడ్ ఇన్ హెవెన్ ఫైజా నఖ్వీ
సెక్రెడ్ గేమ్స్ బట్యా అబెల్మాన్ సీజన్ 2
బ్రహ్మ అలీషా ఖన్నా

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (30 September 2019). "పెళ్లికి ముందే గర్భం : పుట్టబోయే బిడ్డ "గే" అయినా ఓకేనట". Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sify. "Kalki Koechlin is back with three new films 7" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
  3. "Kalki Koechlin is back with three new films". Sify. Archived from the original on 21 January 2018. Retrieved 20 January 2018.
  4. "Watch out for Anurag Kashyap, Kalki in 'Trishna'". News18. 11 July 2012. Archived from the original on 16 November 2018. Retrieved 13 December 2015.
  5. "Un + Une". AlloCiné. Archived from the original on 2 February 2017. Retrieved 31 January 2017.
  6. Bhaskaran, Gautaman (27 October 2016). "Two Indian movies, vastly different, play at Tokyo Film Fest". Hindustan Times. Archived from the original on 12 October 2020. Retrieved 31 December 2016.
  7. Sharma, Dhanshri (8 March 2017). "In Naked, Kalki Koechlin Stars As Actress Whose Sex Scene Goes Viral". NDTV. Archived from the original on 14 April 2017. Retrieved 14 April 2017.
  8. "Azmaish: A Journey Through the Subcontinent". Women Make Movies. Archived from the original on 25 June 2018. Retrieved 25 June 2018.
  9. "'Paava Kadhaigal' teaser: Netflix anthology to release on December 18". The Hindu. 27 November 2020. Retrieved 28 November 2020.
  10. "Neena Gupta, Kalki Koechlin in international film Goldfish". Cinema Express (in అమెరికన్ ఇంగ్లీష్). 3 December 2020. Retrieved 3 December 2020.
  11. "Kalki Koechlin's New Film Explores Human-Pet Relationship". The Cowboy Channel (in అమెరికన్ ఇంగ్లీష్). 23 June 2021. Archived from the original on 25 అక్టోబరు 2021. Retrieved 23 June 2021.
  12. "Kalki Koechlin's 4,000km biking trip to the Northeast with her father will inspire you to travel". India Today. 1 September 2016. Archived from the original on 4 September 2016. Retrieved 5 September 2016.
  13. "Episodes". Hotstar. Archived from the original on 6 October 2018. Retrieved 15 March 2017.
  14. Kasotia, Yash (2 June 2016). "This Supernatural Short Film Starring Kalki Koechlin Will Make You Cringe in Horror". Scoopwhoop. Archived from the original on 26 December 2017. Retrieved 26 December 2017.