కల్పనా అయ్యర్
స్వరూపం
కల్పనా అయ్యర్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి• గాయని• మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1978–1999 |
కల్పనా అయ్యర్ (జననం 26 జూలై 1956) భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్, గాయని.[1] ఆమె 1981లో సినీరంగంలోకి అడుగుపెట్టి దాదాపు 100 పైగా సినిమాల్లో సహాయక నటిగా, అతిథి పాత్రల్లో నటించింది.[2][3]
మోడలింగ్
[మార్చు]కల్పనా అయ్యర్ 1978లో మిస్ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్‌గా, [4] 1978లో మిస్ వరల్డ్ 1978 అందాల పోటీలోభారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి, టాప్ 15 సెమీ-ఫైనలిస్ట్‌గా నిలిచింది.
నటించిన సినిమాల పాక్షిక జాబితా
[మార్చు]- పూనమ్ (1981)
- హమ్ సే బద్కర్ కౌన్ (1981)
- సత్తె పే సత్తా (1982)
- హమ్ హై లాజవాబ్ (1984)
- నల్లవనుక్కు నల్లవన్ (1984)
- అమీర్ ఆద్మీ గరీబ్ ఆద్మీ (1985)
- జఖ్మీ ఔరత్ (1988)
- మిల్ గయీ మంజిల్ ముజే (1989)
- అభి తో మై జవాన్ హూన్ (1989)
- లాడ్లా (1994 చిత్రం)
- అంజామ్ (1994).
- గుండారాజ్ (1995)
- హమ్ సాథ్ సాథ్ హై (1999)[5]
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సీరియల్ | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
1992-1993 | కాశిష్ | శ్రీమతి. ఆనంద్ (రాహుల్ తల్లి) | DD నేషనల్ |
1994 | జునూన్ | పార్వతి | |
చంద్రకాంత | దమ్ దుమీ మాయీ | ||
ఫర్మాన్ | తస్నీమ్ పాషా | ||
బనేగీ అప్నీ బాత్ | రేవతి | జీ టీవీ |
మూలాలు
[మార్చు]- ↑ "Kalpana Iyer". Archived from the original on 28 December 2018. Retrieved 28 June 2018.
- ↑ Soparrkar, Sandip (2015-12-29). "Revisiting old memories with Kalpana Iyer". The Asian Age. Archived from the original on 27 October 2019. Retrieved 2019-10-27.
- ↑ Bhattacharya, Roshmila BhattacharyaRoshmila (August 5, 2019). "Kalpana Iyer: I want to work for as long as I can". Mumbai Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2019. Retrieved 2019-10-27.
- ↑ Miss India at Miss World: Femina Miss India and Eve's Weekly Delegates to the Miss World Pageant
- ↑ The Times of India. "Kalpana Iyer: I was not bold enough to have children out of wedlock - #BigInterview" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కల్పనా అయ్యర్ పేజీ