కల్యాణి (1960 సినిమా)
స్వరూపం
కల్యాణి | |
---|---|
దర్శకత్వం | నీలకంఠన్ |
తారాగణం | అంజలీదేవి, టి.ఆర్. మహాలింగం, ఎ. కరుణానిధి, ఎం.ఆర్. రాధ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | అంజలి చిత్ర |
విడుదల తేదీ | 1960 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కల్యాణి 1960లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అంజలి చిత్ర పతాకంపై నీలకంఠన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలీదేవి, టి.ఆర్. మహాలింగం, ఎ. కరుణానిధి, ఎం.ఆర్. రాధ ప్రధాన పాత్రల్లో నటించగా, సత్యం సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- అంజలీదేవి
- టి.ఆర్. మహాలింగం
- ఎ. కరుణానిధి
- ఎం.ఆర్. రాధ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: నీలకంఠన్
- సంగీతం: సత్యం
- నిర్మాణ సంస్థ: అంజలి చిత్ర
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి సత్యం సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలను ఘంటసాల పాడారు.
- అందమ్మొలికిపడు సింగార సమయమిదే అనుపమ
- ఆశలే నిరాశలాయెనా అనురాగమే అపరాధమాయెనా
- ఆశాజ్యోతీ అమృతమా నాట్యమ్మే ఆడు దైవమా
- కనరాని హృదయాన కొలువైన దీపం
- కన్నీట నిండును శోకం నే డన్ని కథలు ముగిసెనే
- కోటి కోటి దీపాంజలివై చేరవైన శిల్పం
- ఘోరాల నేరాల లోకమిది గొర్రెలపై పోరాడు పులిలాంటిది - ఘంటసాల
- వలచి వచ్చె శ్రీదేవి కాదంటాడే ఇలా పులిని పోలి
- హోరు హోరని జోరగు వాన యిచట బలే