కళ్ళిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళ్ళిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నిజాంపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి సీతాకుమారి
పిన్ కోడ్ 522262
ఎస్.టి.డి కోడ్ 08648

కళ్ళిపాలెం గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 262., ఎస్.ట్.డి.కోడ్ = 08648.

గ్రామముపట్టణంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి సీతాకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.