Jump to content

కవసాకి వ్యాధి

వికీపీడియా నుండి
కవసాకి వ్యాధి
ప్రత్యేకతImmunology, pediatrician Edit this on Wikidata

కవసాకి ( kawasaki ) వ్యాధి, దీనిని మ్యూకోక్యుటేనియస్ ( mucocutaneous ) రసగ్రంథి లక్షణసంపుటి అని పిలుస్తారు, ఇది ఒక వ్యాధి, దీనిలో శరీరం అంతటా రక్తనాళాలు ఎర్రబడతాయి.[1] సాధారణమైన మందులు ప్రభావితం చేయని ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండే జ్వరం, మెడలో పెద్ద శోషరస కణుపులు, జననేంద్రియ ప్రాంతంలోని దద్దుర్లు, ఎరుపు కళ్ళు, పెదవులు, అరచేతులు లేదా అరికాళ్ళు వంటివి ఈ వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలు.[1] గొంతు మంట, అతిసారం ఇతర లక్షణాలుగా ఉన్నాయి.[1] లక్షణాలు ప్రారంభమైన మూడు వారాలలో, చేతులు, కాళ్ళు నుండి చర్మం పై తోలు ఊడవచ్చు.[1] స్వస్థత అప్పుడు సంభవిస్తుంది.[1] కొందరు పిల్లలలో 1-2 సంవత్సరాల తరువాత గుండెలో పరిమండల ధమని యొక్క రక్త నాళము ఉబ్బుట అనేది జరగొచ్చు.[1]

కవాసాకి వ్యాధిని వర్ణించే వైద్య దృష్టాంతం.
కవాసాకి వ్యాధిని వర్ణించే వైద్య దృష్టాంతం.

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 6 "Kawasaki Disease". PubMed Health (in ఇంగ్లీష్). NHLBI Health Topics. 11 June 2014. ఒరిజినల్ నుండి 11 September 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2016.

బయటి లంకెలు

[మార్చు]