కశ్యప్
స్వరూపం
కశ్యప్ భారతీయులలో కొందరి పేరు. ఇది హిందూ ఋషి కశ్యపుడు ఆధారంగా పుట్టింది.
కులం
[మార్చు]- కశ్యప్ : భారతదేశంలో ఒక కులం
గ్రామాలు
[మార్చు]- కశ్యపురం బాపట్ల జిల్లా, జనకవరం పంగులూరు మండలంలోని గ్రామం.
వ్యక్తుల పేర్లలో కశ్యప్
[మార్చు]- కశ్యపుడు : ప్రజాపతులలో ఒకడు.
- కశ్యప మాతంగుడు : క్రీ. శ. 1 వ శతాబ్దానికి చెందిన భారతీయ బౌద్ధ సన్యాసి.
- అనురాగ్ కశ్యప్ భారతీయ చిత్ర దర్శకుడు, చిత్ర రచయిత.
- పారుపల్లి కశ్యప్ భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
గ్రంథాలు
[మార్చు]- కశ్యప సంహిత ఆయుర్వేద వైద్య గ్రంధాలలో మొట్టమొదటిది. దీనిని 'వృవాజికాయంత్రికాంత', 'జీవకీయ తంత్రము' అని కూడా అంటారు.