కాంగో నది
స్వరూపం
కాంగో నది (ఆంగ్లం : Congo River) (ఇంకోపేరు జైర్ నది Zaire River) పశ్చిమ-మధ్య ఆఫ్రికాలో ఇది పెద్దనది. దీని పొడవు 4,700 కి.మీ. (2,922 మైళ్ళు) ఆఫ్రికా ఖండంలో నైలు నది తరువాత రెండవ పెద్దనది.
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వర్షపాత అడవుల ప్రాంతంలో తన ఉపనదుల నదీప్రవాహాలతో ప్రవహించే ఈ కాంగోనది, అమెజాన్ నది తరువాత రెండవది. నదీప్రవాహాలలో కూడా అమెజాన్ తరువాత రెండవది.[1] కాంగోనదీ పరీవాహక ప్రాంత రాజ్యం కాంగో రాజ్యం పేరుపై వచ్చింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశాలు ఈ నది ఒడ్డున గలవు., వీటికి నదిపేరు ఆధారంగా పేర్లొచ్చాయి. 1971 - 1997 మధ్యకాలంలో జైరే (జైర్) ప్రభుత్వం ఈ నదికి జైర్ నది అని పిలిచేది.
ఉపనదులు
[మార్చు]- ఇన్కిసి
- నసెలె (పూల్ మలేబో దక్షిణ భాగం)
- బోంబో
- కసాయ్ (ఫిమీ, కాంగో నదుల మధ్య, దీని పేరు "క్వా")
- లికౌలా
- సంఘా
- ఉబాంగి
- లోమానీ నది
- లువా
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]ఇతర పఠనాలు
[మార్చు]- టిమ్ బుచ్చర్: Blood River - A Journey To Africa's Broken Heart, 2007. ISBN 0-7011-7981-3
- హెచ్. వింటర్నిట్జ్, East Along the Equator: A Journey up the Congo and into Zaire (1987)