కాండొలీజ రైస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాండొలీజ రైస్
కాండొలీజ రైస్


పదవీ కాలము
January 26, 2005 – January 20, 2009
రాష్ట్రపతి George W. Bush
డిప్యూటీ Richard Armitage
Robert Zoellick
John Negroponte
ముందు Colin Powell
తరువాత Hillary Clinton

పదవీ కాలము
January 20, 2001 – January 26, 2005
అధ్యక్షుడు George W. Bush
డిప్యూటీ Stephen Hadley
ముందు Sandy Berger
తరువాత Stephen Hadley

పదవీ కాలము
1993 – 1999
ముందు Gerald Lieberman
తరువాత John Hennessy

వ్యక్తిగత వివరాలు

జననం (1954-11-14) 1954 నవంబరు 14 (వయస్సు 66)
Birmingham, Alabama, U.S.
రాజకీయ పార్టీ Democratic (before 1982)


Republican (1982–present)

పూర్వ విద్యార్థి University of Denver
University of Notre Dame
మతం Presbyterianism
సంతకం కాండొలీజ రైస్'s signature

కాండొలీజ రైస్ ఒక అమెరికా రాజకీయ శాస్త్రవేత్త, దౌత్యవేత్త. ఈమె అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అప్పటి రాష్ట్రపతి జార్జి. బుష్ తొ 66వ జాతీయ కార్యదర్శిగా తన సేవలను అందించింది. రైస్ ఈ పదవికి మొట్టమొదటి ఆఫ్రికా-అమెరిక జాతి మహిళగా,, రెండవ ఆఫ్రికా-అమెరికా పౌరురాలిగా, రెండవ మహిళగా పేరుగాంచింది. అప్పటి రాష్ట్రపతి జార్జి.బుష్ కు, తన మొదటి పదవీకాలం లో, రైస్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసి, ఆ పదవికే సేవలందించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది.

ఈమె బుష్ పాలనా యంత్రాంగంలో చేరకముందు, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం లోని రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలోగా పనిచేసింది.

బాల్యం[మార్చు]

అలబామ లోని బర్మింగ్ హామ్ లో 1954 నవంబరు 14 లో రైస్ జన్మించింది. తన తల్లిదండ్రులకు ఎకైక సంతానమైన రైస్ తల్లి అంజెలీన రైస్ ఒక ఉన్నత పాఠశాలలో సంగీతం, వక్తృత్వం ఉపాద్యాయురాలిగా, తండ్రి జాన్ వెస్లే రైస్ ఒ ఉన్నత పాఠశాలలో మార్గదర్శక సలహాదారుగా పని చేసేవారు.

ప్రారంభ విద్య[మార్చు]

రైస్ తన మూడవ యేటనుంచే ఫ్రెంచ్, సంగీతం, ఫిగర్ స్కేటింగ్, నృత్యనాటకాలను నేర్చుకోవడం ఆరంభించింది. రైస్ తన మూడవ యేటనుంచే ఫ్రెంచ్, సంగీతం, ఫిగర్ స్కేటింగ్, నృత్యనాటకాలను నేర్చుకోవడం ఆరంభించింది. రైస్ కు పదిహేనేళ్ళ నాటికి పియానో వాద్యురాలు అవ్వాలన్న ఆశతో పియానొ నేర్చుకోవడమారంభించింది.

ఉన్నత పాఠశాల , విశ్వవిద్యాలయ విద్య[మార్చు]

1976లో, తన కుటుంబం కొలరాడొ లోని డెన్వర్ కు మకాం మార్చారు. 1971 లో రైస్, కొలరాడొ లోని చెర్రి హిల్స్ విల్లేజ్ లో ఉన్న సైంట్ మేరి అకాడమీ నుంచి పట్టా పుచ్చుకుంది.

విద్యా వృత్తి[మార్చు]

స్టాన్ ఫొర్డ్ విశ్వవ్హిద్యాలయం రైస్ ను, రాజకీయ శాస్త్ర సహాయక ప్రొఫెసర్ (1981-1987) గా నియమించారు.