కాంతి శక్తి
స్వరూపం
భౌతిక శాస్త్రంలో రేడియోమెట్రీ ద్వారా కొలవబడిన ప్రకారం, కాంతి శక్తి అనేది విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ రేడియేషన్ శక్తి. దీని ఎస్ ఐ ప్రమాణము జూల్ (J). రేడియంట్ ఎనర్జీ పరిమాణాన్న రేడియంట్ ఫ్లక్స్ ని ఏకీకృతం చేయడం ద్వారా లెక్కించవచ్చు. రేడియోమెట్రీ కాకుండా భౌతిక శాస్త్ర శాఖలలో, విద్యుదయస్కాంత శక్తిని E లేదా W ఉపయోగించి సూచిస్తారు. ముఖ్యంగా విద్యుదయస్కాంత వికిరణం పరిసర వాతావరణంలోకి ఒక మూలం ద్వారా విడుదల చేయబడినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఈ రేడియేషన్ మానవ కంటికి కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Radiant energy". Federal standard 1037C
- ↑ George Frederick Barker, Physics: Advanced Course, page 367
- ↑ Hardis, Jonathan E., "Visibility of Radiant Energy". PDF.
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |