కాంభోజరాజు కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాంభోజరాజు కథ
(1967 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం శోభన్ బాబు,
అంజలీదేవి
నిర్మాణ సంస్థ అనంతలక్ష్మి ప్రొడక్షన్స్
భాష తెలుగు

కాంభోజ రాజు కథ 1967లో విడుదలైన తెలుగు సినిమా. అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి భాస్కర రావు, కోసరాజు భానుప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, గుమ్మడి, రమణారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • శోభన్ బాబు
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • టి.వి.రమణారెడ్డి
  • బాలయ్య మన్నవ
  • అంజలీ దేవి
  • ఎల్. విజయలక్ష్మి
  • రాజశ్రీ
  • వాణిశ్రీ
  • చలం
  • రాజబాబు
  • బాలకృష్ణ,
  • ధూళీపాళ

పాటల జాబితా[మార్చు]

1:అందాల రవలితో పొందైన నడకలు(పద్యం) ఘంటసాల రచన:కొసరాజు.

2:ఓ రమణీయ గాత్రి చెలి (పద్యం). ఘంటసాల.రచన: కొసరాజు

3:మందోయమ్మ మందు . ఘంటసాల.రచన:కొసరాజు.

4:ఊగని మాను ఆకుగావలే ఘంటసాల, బృందం.రచన: కొసరాజు .

5:రావే రావే రావే చెలి ఘంటసాల. రచన: సి నారాయణ రెడ్డి

6;గాఢ నిద్రలో సైతం ఘంటసాల, సుశీల.రచన: కొసరాజు.

7: ఇంతటి మొనగాడివని , ఘంటసాల, పి సుశీల రచన: సి నారాయణ రెడ్డి

8: ఎందరెందరినో చూసాను అందగాడా, పి సుశీల , రచన: కొసరాజు

9: ఏరి ఇక మాసరి ఏరి ఇక మాసరీ , బెంగుళూరు లత , బి వసంత , రచన: కొసరాజు

10: కరణ రవ్వంత (పద్యం), మాధవపెద్ది సత్యం, రచన:కొసరాజు

11: కాంబోజరాజ కొడుకులమోయీ , మాధవపెద్ది, పిఠాపురం , జె వి రాఘవులు, రచన: కొసరాజు

12: కోయగూడెంలో శరాబంది (బుర్ర కథ) కుమ్మరి మాస్టరు బృందం

13: గౌరీ వరమున బుట్టిన కాంతనైయా (పద్యం) పి సుశీల , రచన: కొసరాజు

14: చుక్కల్లో చంద్రుడా రావయ్యో, జిక్కి, జయదేవ్ బృందం, రచన: కొసరాజు

15: ద్రవ్య దాహమునకు తపిఎంచు నొక్కడు,(పద్యం) ఘంటసాల, రచన: కొసరాజు

16: పరుగు పరుగున పెద్దపులిని (బుర్ర కథ), కుమ్మరి మాస్టర్ బృందం

17: వందే గణనాయకా కామితా,(బుర్ర కథ), డీ ఎ.నారాయణ బృందం , రచన: కొసరాజు రాఘవయ్య

18: విన్నారా విన్నారా అయ్యల్లారా, ఘంటసాల వెంకటేశ్వర రావు, రాజబాబు బృందం , రచన:కొసరాజు

19: సాంబ సదాశివ సాంబ సదాశివ , పి సుశీల బృందం .









సాంకేతిక వర్గం[మార్చు]

కమలాకర కామేశ్వరరావు
  • దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
  • స్టూడియో: అనంతలక్ష్మి ప్రొడక్షన్స్
  • నిర్మాత: దగ్గుబాటి భాస్కర రావు, కోసరజు భానుప్రసాద్;
  • ఛాయాగ్రాహకుడు: ఎస్.వెంకట రత్నం;
  • కూర్పు: అక్కినేని సంజీవి రావు;
  • స్వరకర్త: టి.వి.రాజు;
  • గేయ రచయిత: కోసరాజు రాఘవయ్య చౌదరి, సి.నారాయణ రెడ్డి
  • విడుదల తేదీ: డిసెంబర్ 29, 1967

మూలాలు[మార్చు]

  1. "Kambojaraju Katha (1967)". Indiancine.ma. Retrieved 2020-08-23.

2.ఘంటసాల గానామృతమ్, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు[మార్చు]