Jump to content

కాకర్ల సజయ

వికీపీడియా నుండి
kakarla sajaya

కాకర్ల సజయ భారతీయ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

రచనలు

[మార్చు]

అనువాద విభాగంలో 2021 సంవత్సరానికిగాను ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.[2] ప్రముఖ రచయిత్రి భాషా సింగ్‌ రచించిన నాన్‌ ఫిక్షన్‌ అదృశ్య భారత్‌ హిందీ పుస్తకాన్ని కాకర్ల సజయ అశుద్ధ భారత్‌ పేరిట తెలుగులోకి అనువదించి ప్రసిద్ధిచెందింది.[3] తోటి మనుషుల మలమూత్రాలను చేతులతో ఎత్తి పారబోసే పాకీ పనివారి జీవితాలను కళ్లకు కట్టే రచన భాషాసింగ్‌ ‘అన్‌సీన్‌’. ఈ పుస్తకాన్ని ‘అశుద్ధ భారత్‌’ పేరుతో సామాజిక కార్యకర్త కాకర్ల సజయ తెలుగులోకి అనువదించారు. దీనికి ఆమె కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు.[4]

‘సఫాయి కర్మచారీ ఆందోళన్‌’ ఉద్యమకారుడు బెజవాడ విల్సన్‌తో ఆమెకు 1990ల నుంచి మానవ హక్కుల ఉద్యమాల ద్వారా పరిచయం ఉంది. అలా అప్పటికే ఇంగ్లీషు, హిందీ భాషల్లో వచ్చిన ‘అన్‌సీన్‌’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే బాగుంటుందని అతను సూచించాడు. ‘హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌’ గీతారామస్వామి కూడా అదే అడిగడంతో ఆమె ఆ పుస్తకాన్ని అనువదించింది.

మూలాలు

[మార్చు]
  1. "సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు | Kakarla Sajaya Bags Kendra Sahitya Akademi Award | Sakshi". www.sakshi.com. Retrieved 2025-10-29.
  2. https://sahitya-akademi.gov.in/aboutus/pdf/AR-2022-23.pdf?utm_source=chatgpt.com
  3. "సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు | Kakarla Sajaya Bags Kendra Sahitya Akademi Award - Sakshi". web.archive.org. 2024-01-26. Archived from the original on 2024-01-26. Retrieved 2024-01-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. ABN (2022-11-18). "Kakarla sajaya: వాళ్ల పాదాలు కడగడం పరిష్కారం కాదు!". Andhrajyothy Telugu News. Retrieved 2025-10-29.