కాగజ్ 2
Appearance
కాగజ్ 2 | |
---|---|
దర్శకత్వం | వికె ప్రకాష్ జే దేవ్ బెనర్జీ |
రచన | సుమన్ అంకుర్ ఖండేల్వాల్ శశాంక్ |
దీనిపై ఆధారితం | నిర్నాయకం |
నిర్మాత | శశి సతీష్ కౌశిక్ జే దేవ్ బెనర్జీ రతన్ జైన్, నిశాంత్ కౌశిక్ |
తారాగణం | అనుపమ్ ఖేర్ దర్శన్ కుమార్, సతీష్ కౌశిక్ స్మృతి కల్రా |
ఛాయాగ్రహణం | అను మూతేదత్ |
కూర్పు | సంజయ్ వర్మ |
సంగీతం | షరీబ్ - తోషి సృజన్ వినయ్ వైష్ణవ్ |
నిర్మాణ సంస్థలు | సతీష్ కౌశిక్ ఎంటర్‌టైన్‌మెంట్ వీనస్ వరల్డ్‌వైడ్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 1 మార్చి 2024 |
సినిమా నిడివి | 119 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
కాగజ్ 2 2024లో హిందీలో విడుదలైన సినిమా. కౌశిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ & వీనస్ వరల్డ్‌వైడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో శశి సతీష్ కౌశిక్, జే దేవ్ బెనర్జీ, రతన్ జైన్, నిశాంత్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకు వికె ప్రకాష్, జే దేవ్ బెనర్జీ దర్శకత్వం వహించాడు. అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, సతీష్ కౌశిక్, స్మృతి కల్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 1న విడుదలైంది.[1][2][3]
నటీనటులు
[మార్చు]- సతీష్ కౌశిక్
- అనుపమ్ ఖేర్
- నీనా గుప్తా
- దర్శన్ కుమార్
- స్మృతి కల్రా
- అనంగ్ దేశాయ్
- కిరణ్ కుమార్
- అనిరుద్ధ్ దవే
- షాహిద్ బాబీ హుస్సేన్
- అంకుర్ సుమన్
- కపిల్ తిల్హరి
- కృషివ్ అగర్వాల్
- హ్యారీ జోష్
- దారా సింగ్ ఖురానా
- అర్పిత్ మిశ్రా
- కమలేష్ ఉపాధ్యాయ
- ఐశ్వర్య ఓజా
- కరణ్ రజ్దాన్
- షబ్నం వధేరా
మూలాలు
[మార్చు]- ↑ "Kaagaz 2 trailer: Satish Kaushik's final film to release in cinemas on March 1. Watch". Hindustan Times. February 9, 2024.
- ↑ Aaglave, Ganesh (1 March 2024). "Kaagaz 2 movie review: Satish Kaushik delivers an impeccable performance in his last film, Anupam Kher & Darshan Kumaar shine". Firstpost. Network18 Group. Retrieved 18 March 2024.
- ↑ "Kaagaz 2 Movie Review : A father's relentless pursuit for justice in the face of odds". The Times of India.