కాచిడి గోపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాచిడి గోపాల్ రెడ్డి ( జననం: 1980 మే 18 ; భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత, [1] తెలుగు సినిమా రంగంలో పని చేస్తాడు.

కాచిడి గోపాల్ రెడ్డి
కాచిడి గోపాల్ రెడ్డి
జననం (1980-05-18) 1980 మే 18 (వయసు 43)
శ్రీ రాముల పల్లి
నివాస ప్రాంతంహైదరాబాద్ , ఆంధ్ర ప్రదేశ్
ఇతర పేర్లునాని, రాజ్ గోపాల్
వృత్తిసామాజిక సేవకుడు రచయిత , దర్శకుడు
ప్రసిద్ధిదర్శకుడు, నిర్మాత
భార్య / భర్తస్వప్న
పిల్లలుమీనాక్షి, కామాక్షి,
శివకేశవ
తండ్రిరాజీ రెడ్డి
తల్లిసూర్యమ్మ

జననం[మార్చు]

తెలంగాణ రాష్ట్రం , శ్రీరాముల పల్లి మండలం రామడుగు కరీంనగర్ జిల్లాలో సుర్యమ్మ , రాజిరెడ్డి దంపతులకు జన్మించాడు.

విద్యాభ్యాసం[మార్చు]

రామడుగులో ఆదర్శ విద్య నికేతన్ పాఠశాలలో పదవ తరగతి, జూనియర్ కళాశాల మాల్యాల్ ఇంటర్మీడియట్  వరకు చదువుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం , దూరవిద్యలో పీజీ పూర్తి చేసుకున్నారు.

సామాజిక కార్యక్రమాలు[మార్చు]

స్నేహ యూత్ క్లబ్ - శ్రీరాముల పల్లి అధ్యక్షుడుగా మొక్కలు నాటే కార్యక్రమం స్వచ్ఛత కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అఖిల భారత విద్యార్థి పరిషత్తులో రామడుగు మండల కన్వీనర్ గా విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న సమయంలో రామాంజనేయులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగం ప్రచారక్ ఆహ్వానంతో ఆర్ యస్ యస్ సంస్థలో శరీరక్ ప్రముఖ్ బావద్ధిక్ ప్రముక్ ధర్మ జాగరణ విభాగ్ పరియోజన్ ప్రముఖ్ గా 20 సంవత్సరాలు బాధ్యత నిర్వహించాడు. మహిళలు తమ కాళ్ళ మీధ తాము నిలబడాలనికి కుట్టు శిక్షణ కేంద్రం కరీంనగర్ జిల్లా గోపాల్ రావు పేటలో స్థాపించి 600మంది యువతులకు మహిళలకు ఉచిత శిక్షణను ఇచ్చారు.

పురస్కారాలు[మార్చు]

సినిమాలు[మార్చు]

  1. .దళారి[2] [3] [4] [5] [6] [7]
  1. అగ్ని గర్భ (చిత్రీకరణలో ఉంది)

మూలాలు[మార్చు]

  1. "Record bid by 1,000 poets". The Hindu (in Indian English). 2017-09-10. ISSN 0971-751X. Retrieved 2024-03-29.
  2. Sharma, Bhavana (2023-12-16). "Dalari: A promising plot that loses its way in execution". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-29.
  3. Sistu, Suhas (2023-12-16). "'Dalari' movie review: Emational political thriller". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-29.
  4. "​'Dalari'". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-03-29. {{cite news}}: zero width space character in |title= at position 1 (help)
  5. Desk 13, Disha Web (2023-02-08). "వేములవాడ బోనాల కార్యక్రమంలో 'దళారి' టీజర్ రిలీజ్!". www.dishadaily.com. Retrieved 2024-03-29.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "అద్భుతమైన కథతో "దళారి" తెరకెక్కించా – డైరెక్టర్ కాచిడి గోపాల్ రెడ్డి | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-02-08. Retrieved 2024-03-29.
  7. "Dalari Movie Review: A Rollercoaster of Emotions And Intrigue In Shadows Of Benami Deals". TimesNow (in ఇంగ్లీష్). 2023-12-15. Retrieved 2024-04-02.