Jump to content

కానన్ కౌశల్

వికీపీడియా నుండి
కానన్ కౌశల్
జననం
ఇందుమతి శేత్

ఇతర పేర్లుఇందుమతి పైగాంకర్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1963–1987
జీవిత భాగస్వామిశశికాంత్ పైగాంకర్ (1964-2001)
పిల్లలు2

కానన్ కౌశల్ (ఇందుమతి పైంగాంకర్) భారతీయ నాటకరంగ, సినిమా నటి. 1975లో వచ్చిన జై సంతోషి మా,[1] పరదేశి సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. పహుని, భోలీ భబడి, మాన్ అప్మాన్, ఏకతి, కార్తికి, మామా భచే, చంద్ర ఆహే సాక్షిలా, లక్ష్మణరేఖ, శ్రద్ధ వంటి అనేక మరాఠీ సినిమాలలో నటించింది. 16 గుజరాతీ సినిమాలు, 4 భోజ్‌పురి సినిమాలు, 60 హిందీ - మరాఠీ సినిమాలలో కూడా నటించింది.[2]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
1992 సనమ్ ఆప్ కి ఖతీర్
1991 జీవన్ దాత శారద, మాస్టారి భార్య
1991 జిగర్వాలా లక్ష్మీ రంజీత్ సింగ్
1991 లాల్ పారీ
1990 వారిగర్ది శ్రీమతి ప్రీతి వర్మ
1989 తుఫాన్
1989 ప్యాసే నైన్
1987 108 తీర్థయాత్ర దేవి మా పార్వతి
1987 ఇనామ్ దస్ హజార్ సావిత్రి దేవి
1986 ఖతిల్ ఔర్ ఆషిక్
1986 భగవాన్ దాదా నిర్మలాదేవి (శ్రీమతి ఖాన్)
1984 జాగ్ ఉతా ఇన్సాన్ రాంనారాయణ భార్య
1984 లవ్ మ్యారేజ్ సరితా మెహ్రా
1984 శ్రద్ధా
1983 ధరి ఆకాష్ (టీవీ సినిమా)
1982 సంత్ జ్ఞానేశ్వర్
1982 బెడార్డ్
1982 నెక్ పర్వీన్
1981 ఇత్నీ సి బాత్ మీనా
1979 ఘర్ కీ లాజ్ రత్న
1979 మాన్ అప్మాన్ పార్వతి (పారో)
1978 జై గణేష్
1978 కర్వా చౌత్ మంగళ
1977 జై ద్వారకాధీశ సత్యభామ/చంద్రసేన
1977 రామ్ భరోస్
1976 భగవాన్ సమయే సంసార్ మే గిరిజ
1976 జై మహాలక్ష్మి మా
1976 మీరా శ్యామ్
1976 నాగ్ చంపా రాజకుమారి గంగ
1976 సతీ జస్మ ఓడన్
1975 బాలక్ ఔర్ జాన్వర్ రాణి రూపమతి
1975 జై సంతోషి మా సత్యవతి
1975 మాయా మచింద్ర తిలోత్తమ
1974 అమ్దవద్ నో రిక్షవాలో
1974 హనుమాన్ విజయ్ చంద్రసేన
1974 రాజా శివ ఛత్రపతి
1974 బిదాయి పూజ (కనన్ కోషల్)
1972 గన్సుందరి నో ఘర్ సన్సార్
1972 రూట్ రంగీలీ ఆయీ శాంతి 'షన్నో'/శారదా
1972 యే గులిస్తాన్ హమారా శ్రీమతి బారువా
1971 మేళా సంతో
1971 ఘున్‌ఘట్
1970 జిగర్ అనే అమీ అమీ
1970 పరదేశి సావిత్రి
1970 ధరతి నా చోరు
1969 సతీ సులోచన దేవి మా సీత/దేవి మా లక్ష్మి
1966 బుడ్తమీజ్ బీనా (షమ్మీ కపూర్ సోదరి)

మూలాలు

[మార్చు]
  1. SUKHPREET KAHLON (20 June 2018). "Anita Guha, a different 'Maa' in Indian cinema – Death anniversary special". Cinestaan. Archived from the original on 2019-08-07. Retrieved 2022-12-29.
  2. Roshmila.bhattacharya (22 August 2010). "Wrath of the Mother Goddess?". Hindustan Times. Retrieved 2022-12-29.

బయటి లింకులు

[మార్చు]