కానూరి
Appearance
- కానూరి లక్ష్మణరావు : ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు.
- కానూరి లక్ష్మీ వరప్రసాదు : ప్రముఖ పారిశ్రామికవేత్త.
- కానూరి వెంకటేశ్వరరావు : కమ్యూనిస్టు కురువృద్ధుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు, న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు,ప్రజా గేయ రచయిత.