కాపిటల్ -3 (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాపిటల్ -3
కాపిటల్ (పెట్టుబడి)
కాపిటల్ -3 (పెట్టుబడి)
కృతికర్త: రంగనాయకమ్మ
అసలు పేరు (తెలుగులో లేకపోతే): కాపిటల్ -3
అనువాదకులు: రంగనాయకమ్మ
సంపాదకులు: రంగనాయకమ్మ
దేశం: భారతదేశము
భాష: తెలుగు
సీరీస్: ప్రచురణ నెం. 46
ప్రక్రియ: పెట్టుబడి - ఉత్పత్తి
ప్రచురణ: అరుణా పబ్లిషింగ్ హౌస్, విజయవాడ
విడుదల: జూన్ 1988
ప్రచురణ మాధ్యమం: తెలుగు సాహిత్యము
పేజీలు: 531

మానవులకు, 'మానవ సమాజం' గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం వుండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం 'కాపిటల్‌' . మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో - 19వ శతాబ్దపు జర్మన్‌ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆర్ధిక శాస్త్రమూ, ఫ్రెంచి సోషలిస్టు సిద్ధాంతమూ అత్యంత ప్రధానమైనవి. ఆ మూడింటి లోనూ వున్న అశాస్త్రీయ, భావవాద లక్షణాలను తొలగించి, వాటిని, పూర్తిగా శాస్త్రీయమైన పునాదుల మీద నిలబెట్టినదాని ఫలితమే - 'మార్క్స్ సిద్ధాంతం'. ఆ సిద్ధాంత జ్ఞానంతో మార్క్సు, 'ఇంగ్లండు పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ' గురించి చేసిన విమర్శనాత్మక పరిశీలనే - 'కాపిటల్‌' (పెట్టుబడి) పుస్తకం.[1]

పుస్తకంలోని అంశాలు[మార్చు]

  1. పెట్టుబడిదారీ వుత్పత్తి విధానమూ దాని రూపాలూ
  2. మాన్యుపాక్చర్ ఉత్పత్తి ... ప్రశ్నలు.
  3. నిరుద్యోగ సమస్య గురించి పెట్టు బడి దారీ ఆర్థిక వేత్త లేమంటారు?
  4. శ్రమ, పెట్టుబడికి లోబడడం,
  5. ఉత్పాదక శ్రమా, అనుత్పాదక శ్రమా...
  6. పెట్టుబడి విస్తరణ ....

మొదలగు విషయాలమీద సవివరంగా చర్చించ బడింది.

ఈ పుస్తకాన్ని ముప్పల రంగనాయకమ్మ తెలుగులోకి అనువదించింది.

మూలాలు[మార్చు]

  1. మార్క్స్ ‘కాపిటల్’ పరిచయం-1(Marx Capital Parichayam 1) By Ranganayakamma - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-09-24. Retrieved 2020-08-26.