కాప్చా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"smwm" అనే వక్రీకరించిన అక్షరాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో రంగులు ఉన్న కాప్చా
మరింత ఆధునిక కాప్చా, అక్షరాల వక్రీకరణ, విభాగీకరణతో ఈ కాప్చా మరింత కష్టతరమైనది

కాప్చా (CAPTCHA) అనేది మానవులను, యంత్రాలను వేరుపరచేందుకు ఉపయోగించే ఒక పరీక్ష. కాప్చా అంటే "కంప్లీట్లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్స్ అపార్ట్". ఇది సాధారణంగా ఒక చిత్రం పరీక్ష లేదా ఒక సాధారణ గణిత సమస్య ఇది మానవుడు చదవగలడు లేదా పరిష్కరించగలడు, కానీ కంప్యూటర్ చేయలేదు. ఇది కంప్యూటర్ హ్యాకర్లు ఒక ప్రోగ్రామ్ ఉపయోగించి స్వయంచాలకంగా ఈ-మెయిల్ వంటి ఖాతాలను వందలలో ఏర్పాటు చేయడం ఆపడానికి తయారు చేశారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కాప్చా&oldid=2950382" నుండి వెలికితీశారు