కాప్సికం ఆనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
capsicum annum
Paprikapflanze.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Plantae
(unranked): యూ డైకాట్
క్రమం: సొలనేల్స్
కుటుంబం: సొలనేసి
ద్వినామీకరణం
క్యాప్సికం ఆన్నమ్
L.Hoffmanns
పర్యాయపదాలుక్యాప్సికం క్రిస్పం దునల్

క్యాప్సికం బౌహినిల్ దునల్

కాప్సికం ఆనమ్[మార్చు]

  • కింగ్ డమ్:ప్లాంటె
  • ఆడర్:సొలనేల్స్
  • ఫ్యా మిలి:సొలనేసీ
  • జినస్:క్యాప్సికమ్

విస్తరణ[మార్చు]

ఈ మొక్క దక్షిణ మరియు ఉత్తర అమెరిక యొక్క స్థానిక జాతి.ఈ జాతులు అత్యంత సాదరన మరియు విస్త్రుతంగా దీనిని ఐదు పెంపుడు రకాలలో సాగు చేస్తారు.

లక్షణాలు[మార్చు]

ఆనం అంటె సంవత్సరం అని అర్దం.ఇది ఒక వార్షిక మొక్క.ఇవి ఒక పెద్ద శాశ్వత పొదల్లగ పెరిగె మొక్క.దీని కాయలు పక్వానికి వచ్చినపుడు పసుపు పచ్చ లేద ఎరుపు రంగులో వుండును.

ఉపయొగాలు[మార్చు]

మిరపకాయలు మరియు మిరియాలు ప్రపంచ వ్యాప్తంగా సాగు చేస్తారు. మిరయలను ఔషదంగ మరియు ఆహార పదార్దంగ వాడుతారు. ఇవి అజిర్తి మరియు గొంతులో పుండులకు తగ్గించాడనికి వాడుతారు. కొన్ని అలాంకార మొక్కలుగా ఉపయొగిస్తారు.

మూలాలు[మార్చు]

  1. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-GRIN_1-0
  2. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-2
  3. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-3
  4. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-4
  5. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-5
  6. https://en.wikipedia.org/wiki/Capsicum_annuum#cite_ref-SpicePages_7-0