కాప్సూల్ (జ్యామితి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాప్సూల్, అనగా స్టేడియం యొక్క పరిభ్రమణం గా కూద పిలువ బడుతుంది.ఇది త్రి పరిమాణ జ్యామితీయ ఆకారం. ఇది స్థూపాకారంగా ఉండి ఇరువైపుల అర్థ గోళాలను కలిగి ఉంటుంది.[1] ఈ ఆకారానికి మరియొక పేరు "స్పేరో సిలిండర్" .[2] ఈ ఆకారం అధిక పీడనంలో గల వాయువులను ఉంచుటకు పాత్రలా వినియోగిస్తారు.

సమీకరణం

[మార్చు]
ఘనపరిమాణం
-

కాప్సూల్ (గుళిక) యొక్క ఘనపరిమాణం నకు సూత్రము:

ఈ సమీకరణంలో అనునది స్తూపం లేదా అర్థగోళం యొక్క వ్యాసార్థం, అనగా స్తూపాకార భాగం యొక్క పొడవు.

ఉపరితల వైశాల్యం
-

కాప్సూల్ యొక్క ఉపరితల వైశాల్యమును సూత్రంతో గణించవచ్చు. ఇందులో అనునది స్తూపం లేదా అర్థగోళం యొక్క వ్యాసార్థం, అనగా స్తూపాకార భాగం యొక్క పొడవు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Capsule". Mathworld.wolfram.com. 2005-10-20. Retrieved 2013-01-31.
  2. Dzubiella, Joachim; Matthias Schmidt, and Hartmut Löwen (2000). "Topological defects in nematic droplets of hard spherocylinders". Physical Review E. 62: 5081. doi:10.1103/PhysRevE.62.5081.
  3. "Capsule Calculator". Calculatorsoup.com. Archived from the original on 2013-01-15. Retrieved 2013-02-18.