కారంకివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కారంకివారిపాలెం గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 268., ఎస్.టి.డి.కోడ్ = 08648. [1]

కారంకివారిపాలెం
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 268
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి బెల్లంకొండ హనుమాయమ్మ, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.