కారపురెడ్డిపల్లె
Jump to navigation
Jump to search
కారపురెడ్డిపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°27′25″N 78°33′40″E / 14.456824°N 78.561146°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | పెండ్లిమర్రి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516216 |
ఎస్.టి.డి కోడ్ |
కారపురెడ్డిపల్లె,వైఎస్ఆర్ జిల్లా, పెండ్లిమర్రి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]శ్రీ కొత్తగంగమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 28-జూన్,2014 శనివారం నాడు ప్రారంభమైనవి. రెండవరోజు ఆదివారం నాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. పలు గ్రామాల నుండి తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని, గ్రామంలో ఎడ్ల బలప్రదర్శనలు నిర్వహించుచున్నారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేయుచున్నారు.