కారులో షికారుకెళ్తే
Appearance
కారులో షికారుకెళ్తే | |
---|---|
దర్శకత్వం | మాదాల కోటేశ్వర్ రావు |
రచన | మాదాల కోటేశ్వర్ రావు |
నిర్మాత | మధు, అనీష్, అభిరామ్ |
తారాగణం | ధీరు మహేష్ , సుదర్శన్, సురేష్, ఇషికా సింగ్, ప్రియాంక |
ఛాయాగ్రహణం | వేమూరి చంద్రశేఖర్ |
సంగీతం | మీనాక్షీ భుజంగ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ హరిహర ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 31 మార్చి 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కారులో షికారుకెళ్తే 2017లో విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ హరిహర ఫిలిమ్స్ బ్యానర్‌పై మధు, అనీష్, అభిరామ్ నిర్మించిన ఈ సినిమాకు మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వం వహించాడు.[2] ధీరు మహేష్ , సుదర్శన్, సురేష్, ఇషికా సింగ్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 31, 2017న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- ధీరు మహేష్
- సుదర్శన్
- సురేష్
- ఇషికా సింగ్
- ప్రియాంక
- జీవా
- పద్మప్రియ
- ఫణి
- రాము
- మలినేని లక్ష్మయ్య చౌదరి
- స్రవంతి
- శ్రీశాంత్
- హేమంత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ హరిహర ఫిలిమ్స్
- నిర్మాత: మధు, అనీష్, అభిరామ్
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: మాదాల కోటేశ్వర్ రావు
- సంగీతం: మీనాక్షీ భుజంగ్
- సినిమాటోగ్రఫీ: వేమూరి చంద్రశేఖర్
- ఫైట్స్; రియల్ సతీష్
- కొరియోగ్రఫీ: మోహన్ కిషోర్
- ఆర్ట్: శ్రీనివాస్
- మాటలు: పేరుబోయిన లక్ష్మీనారాయణ, ప్రదీప్ నామాని
- పాటలు: కరుణాకర్ అడిగర్ల, పోలూరి, విశ్వైక
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (10 August 2016). "షికారుకెళితే..." Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 18 September 2021.
- ↑ Sakshi (28 August 2016). "షికారుకెళితే ఏం జరిగింది?". Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 18 September 2021.
- ↑ The Times of India (31 March 2017). "Kaarulo Shikarukelithe Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 18 September 2021.
- ↑ The Times of India (30 March 2017). "Carulo Shikaru Kelthe - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 18 September 2021.