కార్తీక దీపం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కార్తీక దీపం
(1979 తెలుగు సినిమా)
Karthika Deepam.jpg
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం శోభన్‌బాబు,
శ్రీదేవి,
శారద
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కవిత ఫిల్మ్స్
భాష తెలుగు

ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. శివాజీ గణేశన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది. శోభన్ బాబు, శారద, శ్రీదేవిల చక్కని నటనతో, మంచిపాటలతో చిత్రం విజయవంతమయ్యింది.

చిత్రకథ[మార్చు]

శోభన్ బాబు శారదల అన్యోన్యదాపత్యంలో శ్రీదేవి ఆగమనం, శారద, శ్రీదేవిల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శోభన్ ల ఫ్లాష్ బాక్, శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం (రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గాయకులు: పి.సుశీల, ఎస్.జానకి)
  2. నీ కౌగిలిలో తలదాచి ఈ చేతులలో కనుమూసి జన్మజన్మలకు (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
  3. చిలకమ్మ పిలిచింది (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
  4. మువ్వలేమో నేడేమో (గాయని: ఎస్.జానకి)
  5. ఏ మాట (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల)
  6. చూడ చక్కని దానా (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల)