కాలా (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలా
దర్శకత్వంరోహిత్ విఎస్
రచనయదు పుష్పాకారం
రోహిత్ విఎస్
నిర్మాతసిజు
నావిస్
టొవినో థామ‌స్
రోహిత్ విఎస్
అఖిల్ జార్జ్
తారాగణంటొవినో థామ‌స్
దివ్య పిళ్ళై
లాల్‌
ఛాయాగ్రహణంఅఖిల్ జార్జ్
కూర్పుచమన్ చక్కో
సంగీతండాన్ విన్సెంట్
నిర్మాణ
సంస్థ
జువిస్ ప్రొడక్షన్
పంపిణీదార్లుసెంచరీ రిలీజ్
విడుదల తేదీ
4 జూన్ 2021 (2021-06-04) [1]
సినిమా నిడివి
130 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కాలా 2021లో మలయాళంలో విడుదలై.. తెలుగులోకి డబ్బింగ్ చేసిన సినిమా. అడ్వెంచర్స్ కంపెనీ బ్యానర్ పై టొవినో థామ‌స్, దివ్య పిళ్ళై,లాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రోహిత్ విఎస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 4 జూన్ 2021న ఆహా ఓటీటీలో విడుదలైంది.[2]

షాజీ (టొవినో థామ‌స్) తండ్రి (లాల్‌), తన కొడుకూ ఏదీ స‌వ్యంగా చేయ‌డ‌ని ఆయ‌న అనుకుంటాడు. షాజీ వ్యవ‌సాయం చేయాల‌నుకుంటాడు. అయితే అందులో అప్పుల పాల‌వుతాడు. ఈ విష‌యంలో తండ్రి (లాల్)తో ఎప్పుడూ గొడ‌వ‌లే. వాళ్ల‌ తోట‌లో ప‌ని చేయ‌డానికి వేరే ఊరు నుంచి కొంత‌మంది ప‌ని మ‌నుషులు వ‌స్తారు. వాళ్ల‌లో ఒక‌డు (సుమేష్ మూర్‌) సైకో. అతడి ప్ర‌వ‌ర్త‌న విచిత్రంగా ఉంటుంది. త‌ను ఆ ఇంటికి వ‌చ్చింది ప‌ని చేయ‌డానికి కాదు. ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి. ఆ ప్ర‌తీకారం ఏమిటి ? షాజీకీ ఆ సైకోకీ మ‌ధ్య ఏం జ‌రిగింది? అనేదే మిగత కథ.[3][4]

నటీనటులు

[మార్చు]
  • టొవినో థామ‌స్‌
  • సుమేష్ మూర్‌
  • దివ్యా పిళ్లై
  • లాల్ పాల్‌
  • ప్ర‌మోద్ వెల్లియానంద్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • దర్శకత్వం: రోహిత్ విఎస్
  • నిర్మాతలు: సిజు
    నావిస్
    టొవినో థామ‌స్
    రోహిత్ విఎస్
    అఖిల్ జార్జ్
  • సంగీతం: డాన్ విన్సెంట్
  • ఎడిటింగ్:చమన్ చక్కో
  • కెమెరా:అఖిల్ జార్జ్

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (24 May 2021). "'ఆహా'లో టొవినో థామ‌స్ 'కాలా'.. ఎప్పుడంటే?". www.andhrajyothy.com. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
  2. NTV (24 May 2021). "ఆహాలో టొవినో థామ‌స్ 'కాలా'". NTV. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
  3. NTV (5 June 2021). "రివ్యూ: కాలా (మ‌ల‌యాళ డ‌బ్బింగ్)". NTV. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
  4. Sakshi (31 May 2021). "Kala: జంతువు కోసం మనిషి జంతువుగా మారితే!". Sakshi. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.