Jump to content

కాళరాత్రి 12 గంటలు

వికీపీడియా నుండి
కాళరాత్రి 12 గంటలు
(1990 తెలుగు సినిమా)

కాళరాత్రి 12 గంటలు సినిమా పోస్టర్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ శ్రీ ధనలక్ష్మీ మూవీస్
భాష తెలుగు

కాళరాత్రి 12 గంటలు 1990 ఏప్రిల్ 27 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ధనలక్ష్మి మూవీస్ బ్యానర్ పై కోరుకొండ వరహాలరావు నిర్మించిన ఈ సినిమాకు ఆశాఖాన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కోరుకొండ జె.జి. రావు సమర్పించగా సంగీత రాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • కపిల్ దేవ్
  • జయభాదురి
  • జయరేఖ
  • ఆర్య
  • కబీర్
  • ఆషాఖాన్
  • సాజీ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఆషాఖాన్
  • పాటలు: జాక్ పాట్ సూర్యం
  • సంగీతం: సంగీతరాజా
  • కధ: ఆషా ఖాన్
  • నృత్యం: మధు, కృష్ణవేణి
  • కూర్పు: కె.మణి
  • పోరాటాలు: కె.మాధవన్
  • ఫోటోగ్రఫీ: బి.ఆర్.రామ్స్
  • సహ నిర్మాత: కె.ప్రభాకర్ రావు
  • నిర్మాత: కోరుకొండ వరహాలరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ ధనలక్ష్మీ మూవీస్
  • విడుదల:27:04:1990.

మూలాలు

[మార్చు]
  1. "Kalarathri 12 Gantalu (1990)". Indiancine.ma. Retrieved 2020-09-23.