కావేరి (2024 సినిమా)
Appearance
కావేరి | |
---|---|
దర్శకత్వం | రాజేష్ నెల్లూరు |
రచన | రాజేష్ నెల్లూరు |
నిర్మాత | షేక్ అల్లా బకషు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అజయ్ పాల్ సింగ్ |
కూర్పు | నరేష్ దొరపల్లి |
సంగీతం | రాజ్ కిరణ్ |
నిర్మాణ సంస్థ | స్యాబ్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 30 ఆగస్టు 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కావేరి 2024లో విడుదలైన తెలుగు సినిమా. స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్‌పై షేక్ అల్లాబకషు నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహించాడు.[1] రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 1న విడుదల చేయగా, సినిమా ఆగస్టు 30న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- రిషిత
- ఫైజల్
- షేక్ అల్లాబకషు
- ఖుషీ యాదవ్
- లక్ష్మి ప్రియా
- గుజ్జల సుధీర్ రెడ్డి
- ప్రశాంత్ కుమార్ రెడ్డి దువ్వూరు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: స్యాబ్ క్రియేషన్స్
- నిర్మాత: షేక్ అల్లా బకషు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ నెల్లూరు
- సంగీతం: రాజ్ కిరణ్
- సినిమాటోగ్రఫీ: అజయ్ పాల్ సింగ్
- ఎడిటర్: నరేష్ దొరపల్లి
- గాయకులు: ఐశ్వర్య, దీపు, వినాయక రావు & వేణు
- పాటలు: జివి ప్రతాప్ చౌదరి, రామారావు, సాజిద్, కె. వెంకటేశ్వరరావు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (20 August 2024). "సోషల్ మెసేజ్‌తో 'కావేరి'". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ 10TV Telugu (20 August 2024). "'కావేరి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. రిలీజ్ ఎప్పుడంటే.. ?" (in Telugu). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV Telugu (20 August 2024). "ఆగస్టు 30న థియేటర్లలోకి "కావేరి"". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.