కాశీ ఖండం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాశీ ఖండం అనే కావ్యాన్ని కవిసార్వభౌముడైన శ్రీనాథుడు రచించారు. కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన.[1] స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణాశిగా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కథలు, ఉపకథలు, కాశీకి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ముద్రించేందుకు ఉత్పల నరసింహాచార్యులు పరిష్కరించగా, వ్రాతప్రతులను సమకూర్చడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి సహకరించారు.

కొన్ని పద్యాలు[మార్చు]

ప్రాణ సందేహమైనట్టి పట్టు నందు
ననృతములు పల్కి యైనను నౌర్వ సేయ!
యన్యు రక్షింప దలచుటత్యంతమైన
పరమ ధర్మంబు కాశికా పట్టణమున!

బావం

"https://te.wikipedia.org/w/index.php?title=కాశీ_ఖండం&oldid=2949686" నుండి వెలికితీశారు