కాశ్యప శిల్ప శాస్త్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ శిల్పకళ ను పరిశీలిస్తే విభిన్న ప్రాంతీయ కళా రీతులు కనిపిస్తాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన శాస్త్రీయ విజ్ఞానమును గ్రంధరూపములో నిక్షిప్తము చేయబడి దక్షిణ భారత ఆలయ శిల్ప శైలికి ప్రామణిక గ్రంథముగా ఈనాటికి నిలచి ఉన్న గ్రంథము కాష్యప శిల్ప శాస్త్రము.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]