కాస్మొస్ సల్ఫూరస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Cosmos sulphureus
Scientific classification
Kingdom:
Order:
Asterales
Family:
Asteraceae
Genus:
Cosmos
Species:
sulphureus
Synonyms

Cosmos aurantiacus Klatt ,Cosmos sulphureus var. sulphureus

కాస్మోస్ సల్ఫూరస్
కాస్మొస్ సల్ఫూరస్
కాస్మొస్ సల్ఫూరస్

కాస్మొస్ సల్ఫూరస్ ఒక పుష్పీంచే జాతికి చెందిన పుష్ఫము.కాస్మొస్ సల్ఫూరస్ కి మరోక పేరు సల్ఫర్ కాస్మొస్. ఈ జాతులు ఉష్ణమండల అమెరికాలో అనగా ఊత్తర, దక్షణ అమెరికాలో, ఐరోపా లో అత్యధికముగా పెరుగుతుంది.

కాస్మొస్ సల్ఫూరస్ కి మరోక పేరు సల్ఫర్ కాస్మొస్.
కాస్మొస్ యొక్క ఈ జాతులు ఒక సగం హర్డ్ వార్షికగా భావిస్తరు. మొక్కలు ఉండినప్పటికి అనేక సంవత్సరాలు స్వియ విత్తనాలు ద్వారా తిరిగి కనిపిస్తుంఫది. ధిని ఆకులు ఇరుపక్కలగా విభజింపబడింధి. ఇది ఎత్తు 1-7 అడుగులు పేరుగుతంది. ఇది పసుపు, నారింజ, ఎరుపు రంగులలో కనిపిస్తుంది. ఇవి అంకురొత్పతి తరువాత కరువును తట్టుకుంటాయి. ఇవి సహజంగా నీడలో పెరుగుతాయి.కొన్నిసార్లు ఇది సాగు నుంచి తప్పించుకొని ఒక కలుపుమొక్కలాగ ప్రవర్తిస్థుంది. ఇవి ముఖ్యంగా సీతకొకచిలుకలను, అనేక పక్షులను ఆకర్షీస్తుంది.

ఈ మొక్క యొక్క వృద్ధి లక్షణాలు :-

అంకురోత్పత్తి 75 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వద్ద 7, 21 రోజులు పడుతుంది;50-60 రోజుల అంకురోత్పత్తి తర్వాత పుష్పించడం ప్రారంభమవుతుంది. 6.0, 8.5 మట్టి pH వద్ద అధీకంగా పెరుగుతాయి. మొక్క అంకురోత్పత్తి తర్వాత కరువును తట్టుకుంటాయి, క్రిమి లేదా వ్యాధి నష్టం అరుదుగా సంభవిస్థుంది.

ఉపయొగాలు

[మార్చు]
  1. ప్రతిక్షకారిని, శోధ నిరోధకగా ఊపయొగపడుతుంది.
  2. ఇది ఫైబ్రోమైయాల్జియా, తామర, యాంటివైరల్ లక్షణాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు, ఉపయోగకరంగా ఉంటుంది.
  3. కాస్మోస్ సల్ఫూరస్ సాధారణంగా ఒక అలంకారమైన మొక్కగా ఉపయొగిస్తారు.