కిల్లింగ్ వీరప్పన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిల్లింగ్ వీరప్పన్
Killing veerappan.jpg
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
నిర్మాతఇ.శివప్రకాశ్
బి.వి.మంజునాథ
బి.ఎస్.సుధీంద్ర
రచనరామ్ గోపాల్ వర్మ
నటులుశివరాజ్‌కుమార్
సందీప్ భరద్వాజ్
'రాక్‌లైన్' వెంకటేశ్
పారుల్ యాదవ్
యాజ్ఞాశెట్టి
సంగీతంశాండీ
ఛాయాగ్రహణంర్యామి
కూర్పుఅన్వర్ అలీ
విడుదల
07 జనవరి2016
దేశంభారతదేశం
భాషతెలుగు

వాస్తవిక సంఘటనల ఆధారంగా తెలుగు, కన్నడ భాషలలో నిర్మించబడిన కిల్లింగ్ వీరప్పన్ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకుడు.

చిత్ర కథ[మార్చు]

గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఆచూకీ తెలిసి అతడిని చంపడానికి పోలీస్ ఆఫీసర్ బయలుదేరడంతో కథ ప్రారంభమౌతుంది. వీరప్పన్, అతని సహచరులు మాటువేసి ఆ ఆఫీసర్ బృందాన్ని చంపివేస్తారు. అప్పటికే పలువురు ఉన్నతాధికారులను పోగొట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ నుంచి హీరో విజయకుమార్ రంగంలోకి దిగుతాడు. శ్రియ అనే అమ్మాయి ద్వారా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిని నమ్మించి వీరప్పన్‌ను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్లాన్ వీరప్పన్‌కు తెలిసిపోవడంతో ఆ ప్రయత్నం కాస్తా విఫలమౌతుంది. ఆ తర్వాత ఎన్నెన్ని పథకాలు వేసి ఆ పోలీసు అధికారి వీరప్పన్‌ను మట్టుపెట్టాడన్నది మిగతా సినిమా[1].

తారాగణం[మార్చు]

 • సందీప్ భరద్వాజ్ - వీరప్పన్
 • శివరాజ్‌కుమార్ - విజయకుమార్ (హీరో)
 • రాక్‌లైన్ వెంకటేశ్ - పోలీస్ అధికారి
 • యాజ్ఞాశెట్టి - ముత్తులక్ష్మి (వీరప్పన్ భార్య)
 • పారుల్ యాదవ్ - శ్రియ (హీరోయిన్)

సాంకేతికవర్గం[మార్చు]

 • రచన : కె.బాలాజీ
 • మాటలు : శశాంక్ వెన్నెలకంటి
 • పాటలు : సిరాశ్రీ
 • నేపథ్య సంగీతం : శ్యాండీ
 • కెమెరా: ర్యామి
 • యాక్షన్ : అలెన్ అమీన్
 • ఎడిటింగ్: అన్వర్ అలీ
 • నిర్మాతలు: ఇ.శివప్రకాశ్, బి.వి.మంజునాథ, బి.ఎస్.సుధీంద్ర
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్‌ గోపాల్ వర్మ

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]