కిష్కింధకాండ (సినిమా)
(కిష్కింథాకాండ నుండి దారిమార్పు చెందింది)
కిష్కింధకాండ (1994 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.ప్రభాకర్ |
తారాగణం | బ్రహ్మానందం , ఆనంద్ బాబు , స్మిత |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | సృజన ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కిష్కింద కాండ జూలై 7, 1994 న విడుదలైన తెలుగు సినిమా. సృజన ఫిల్మ్స పతాకంపై టి.రమేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు టి.ప్రభాకర్ దర్శకత్వం వహించాడు. ఆనంద్ బాబు, చిన్నా సిల్క్ స్మిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]ఆనంద్ బాబు, చిన్నా, పద్మశ్రీ, సిల్క్ స్మిత, ప్రవీణ్ కుమార్, బ్రహ్మానందం కన్నెగంటి, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కోట శ్రీనివాస్ రావు, ఎ.వి.ఎస్, నర్సింగ్ యాదవ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: టి.ప్రభాకర్
- స్టూడియో: సృజన ఫిల్మ్స్
- నిర్మాత: టి.రమేష్ బాబు;
- స్వరకర్త: M.M. కీరవాణి
- సమర్పణ: గంగుల ప్రభాకర్ రెడ్డి
పాటలు
[మార్చు]- ఏమనంటీ రావయో
- కోకెత్తుకెళితే ఏం సరదా
- గుజరాతీ పరదాల
- తొలి వలపుల
మూలాలు
[మార్చు]- ↑ "Kishkinda Kanda (1994)". Indiancine.ma. Retrieved 2022-11-27.