కిష్కింధకాండ (సినిమా)
స్వరూపం
| కిష్కింధకాండ (1994 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | టి.ప్రభాకర్ |
| తారాగణం | బ్రహ్మానందం , ఆనంద్ బాబు , స్మిత |
| సంగీతం | M. M. కీరవాణి |
| నిర్మాణ సంస్థ | సృజన ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
కిష్కింద కాండ జూలై 7, 1994 న విడుదలైన తెలుగు సినిమా. సృజన ఫిలింస్ పతాకంపై టి.రమేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు టి.ప్రభాకర్ దర్శకత్వం వహించాడు. ఆనంద్ బాబు, చిన్నా సిల్క్ స్మిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఆనంద్ బాబు,
- చిన్నా
- పద్మశ్రీ
- సిల్క్ స్మిత
- ప్రవీణ్ కుమార్
- బ్రహ్మానందం కన్నెగంటి
- అలీ,
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- కోట శ్రీనివాసరావు
- ఎ.వి.ఎస్
- నర్సింగ్ యాదవ్,
- ఐరన్ లెగ్ శాస్త్రి
- తనికెళ్ల భరణి
- శ్రీలక్ష్మీ
- వై.విజయ
- మల్లిఖార్జునరావు
- బాబూమోహన్
- ఎల్.బి.శ్రీరామ్
- నగేష్
- గుండు హనుమంతరావు
- వల్లభనేని జనార్దన్
- ఎర్రా గిరిబాబు
- రాళ్ళపల్లి
- రాగిణి
- కళ్ళు చిదంబరం
- జెన్నీ.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: టి.ప్రభాకర్
- స్టూడియో: సృజన ఫిల్మ్స్
- నిర్మాత: టి.రమేష్ బాబు;
- స్వరకర్త: M.M. కీరవాణి
- కథ: జి.వి.అమరేశ్వరరావు
- మాటలు: ఎల్ బి.శ్రీరామ్
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర, జాలాది రాజారావు, సాహితి
- నేపథ్య గాయకులు: కె ఎస్ చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, రాధిక, మాల్గుడి శుభ
- ఛాయ గ్రహణం: టి.సురేంద్ర రెడ్డి
- ఎడిటింగ్: రవీంద్రబాబు
- సమర్పణ: గంగుల ప్రభాకర్ రెడ్డి
- విడుదల:07:07:1994.
పాటలు
[మార్చు]- ఏమనంటీ రావయో , రచన : సాహితి , గానం .రాధిక
- కోకెత్తుకెళితే ఏం సరదా, రచన: భువనచంద్ర , గానం. మాల్గుడి శుభ
- గుజరాతీ పరదాలపంజాబీ పరువాల, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, గానం కె ఎస్ చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- తొలి వలపుల, రచన: వేటూరి సుందరరామమూర్తి, కె ఎస్ చిత్ర, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ "Kishkinda Kanda (1994)". Indiancine.ma. Retrieved 2022-11-27.