కిష్టారం
స్వరూపం
కిష్టారం పేరుతో ఉన్న గ్రామాలు:
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- కిష్టారం (భద్రాచలం మండలం) - తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం మండలానికి చెందిన గ్రామం.
తెలంగాణ
[మార్చు]- కిష్టారం (సత్తుపల్లి) -ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలానికి చెందిన గ్రామం.
- కిష్టారం -1 (జడ్చర్ల) - మహబూబ్ నగర్ జిల్లా,జడ్చర్ల మండలానికి చెందిన గ్రామం. - (ఒకే మండలంలో ఒకే పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి)
- కిస్టారం -2 (జడ్చర్ల) - మహబూబ్ నగర్ జిల్లా,జడ్చర్ల మండలానికి చెందిన గ్రామం. - (ఒకే మండలంలో ఒకే పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి)
- కిష్టారం (ములకలపల్లి) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలానికి చెందిన గ్రామం.