కీటొఫోల్
స్వరూపం
Combination of | |
---|---|
కీటమీన్ | మత్తుమందు |
ప్రొపఫొల్ | మత్తుమందు |
Clinical data | |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ? |
Identifiers | |
CAS number | 1228575-05-0 |
ATC code | ? |
(what is this?) (verify) |
కీటొఫోల్ (Ketofol) అంటే కీటమీన్ (Ketamine), ప్రొపఫొల్ (Propofol) అనే రెండు మందుల మిశ్రమం. ఇవి రెండూ మత్తుమందులు. ఈ రెండిటినీ ఒకే సిరంజ్‌లో (Syringe) కలపవచ్చు. [1]
ప్రసీజరల్ సెడెయ్షన్ అన్డ్ అనాల్జీస్యకి (Procedural sedation and analgesia) ఒట్టి ప్రొపఫొల్ వాడేకంటే ఈ మిశ్రమాన్ని వాడడం మరింత సురక్షిత విధానం అయ్యుండవచ్చు. [2]
మూలాలు
[మార్చు]- ↑ Willman EV, Andolfatto G (January 2007). "A prospective evaluation of "ketofol" (ketamine/propofol combination) for procedural sedation and analgesia in the emergency department". Annals of Emergency Medicine. 49 (1): 23–30. doi:10.1016/j.annemergmed.2006.08.002. PMID 17059854.
- ↑ Jalili M, Bahreini M, Doosti-Irani A, Masoomi R, Arbab M, Mirfazaelian H (March 2016). "Ketamine-propofol combination (ketofol) vs propofol for procedural sedation and analgesia: systematic review and meta-analysis". The American Journal of Emergency Medicine. 34 (3): 558–69. doi:10.1016/j.ajem.2015.12.074. PMID 26809929.