కుంచము

వికీపీడియా నుండి
(కుంచం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కుంచం అనేది ఒక కొలతకు వాడు పరికరము

ఇత్తడి, స్టీల్ కుంచాలు

పల్లెలలో గుండ్రంగా ఉండే లోతైన పాత్రల వాడుక కలదు. తవ్వ శేరు అడ్డ వంటి వాడుకలలో ఉండే పెద్ద కొలతను కుంచంగా వ్యవహరిస్తారు. దీనికి వాడు పాత్ర కూడా పెద్దగా లోతైనదిగ ఉంటుంది.

వాడుక[మార్చు]

ది పల్లెటూర్లలో వాడతారు ధాన్యాన్ని కొలుస్తారు పాతకాలంలో తరాజు కు బదులుగా వాడేవాళ్ళు ఇప్పటికి ఊర్లల్లో ఇవి ఉన్నాయ్.

ఇది ధాన్యం అంటే వడ్లు లేదా వేరే గింజలను కొలిచే ఒక పరిమాణము (a small measuring vessel) ఇది ఒకొక ప్రాంతం లో ఒక తీరుగా వాడుకలో ఉంటుంది . కుంచం , గిద్ద, సేరు , సోల, తవ్వ అలాగా .


కుంచం ఒక కొలమానం కుంచం అంటే నాలుగు మానికలు పదహారు సోలలు. సోల పావుతో సమానం


ఇతర పేర్లు[మార్చు]

  • కుండ
  • కుంచా
  • చట్టి


విక్షనరీలో కుంచం


మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కుంచము&oldid=2346704" నుండి వెలికితీశారు