కుందర జానీ
స్వరూపం
కుందర జానీ | |
---|---|
![]() | |
జననం | జానీ జోసెఫ్ 1952 జనవరి 1 కొల్లాం, ట్రావంకోర్–కొచ్చిన్, భారతదేశం |
మరణం | 2023 అక్టోబరు 17 | (వయసు: 71)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1979–2023 |
జీవిత భాగస్వామి | స్టెల్లా జానీ |
తల్లిదండ్రులు | కాథరిన్ (తల్లి) |
కుందర జానీ ( 1952 జనవరి 1 – 2023 అక్టోబరు 17) భారతదేశానికి చెందిన మలయాళ సినిమా నటుడు. ఆయన 1979లో నిత్య వసంతం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆవనాజి, అరమ్+ఆరం=కిన్నారం, రాజవింటే మకాన్, నాడోడిక్కట్టు, ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కిరీడం, ఒరు వడక్కన్ వీరగాథ, గాడ్ ఫాదర్, చెంకోల్ వంటి సినిమాల్లో నటన ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
కుందర జానీ తన 45 ఏళ్ల సినీ జీవితంలో మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 500 పైగా సినిమాల్లో నటించాడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమాలు | పాత్ర |
2022 | మెప్పడియన్ | జాకబ్ |
2019 | మిస్టర్ పావనాయి 99.99 | |
తెలివు | రిటైర్డ్ జైలు సూపరింటెండెంట్ | |
2018 | వల్లిక్కుడిలిలే వెల్లక్కారన్ | కైమల్ |
2016 | పాప్ కార్న్ | |
సెల్ఫోన్ | ||
పయ్యంవల్లి చంతు | ||
2015 | ATM | |
కోహినూర్ | ||
మరియం ముక్కు | ||
2014 | కొంతయుం పూనూలుమ్ | |
స్వాహా | ||
2013 | నా ఫ్యాన్ రాము | |
2012 | స్థలం | |
2011 | Aug-15 | |
వెనిసిల్ వ్యాపారి | సీఐ నంబీషన్ | |
నిన్నిష్ఠం ఎన్నిష్ఠం 2 | ||
2009 | కుట్టి స్రాంక్: ది సెయిలర్ ఆఫ్ హార్ట్స్ | DySP మథాయ్ |
2008 | రౌద్రం | హమీద్ |
జూబ్లీ | ||
2007 | హలో | పోలీసు అధికారి |
ఖాకీ | మహేష్ | |
సమయం | ||
అవన్ చండీయుడే మకాన్ | ఎమ్మెల్యే | |
2006 | భార్గవచరితం మూనం ఖండం | జానీ |
బలరామ్ వర్సెస్ తారాదాస్ | అలెక్స్ | |
మధుచంద్రలేఖ | షణ్ముగం | |
2005 | పులి | వేణు |
భరతచంద్రన్ IPS | రాజన్ కోశి | |
2002 | నక్షత్రక్కన్నుల్ల రాజకుమారన్ అవనుండోరు రాజకుమారి | కుంజు రామన్ |
Www.anukudambam.com | ||
2001 | సైవర్ తిరుమేని | భాస్కరన్ |
2000 | దాదా సాహిబ్ | |
1999 | క్రైమ్ ఫైల్ | పప్పి |
తాచిలేదు చుండన్ | థంకయ్య మూప్పన్ | |
భార్యవీత్తిల్ పరమసుఖం | ||
1998 | సమంతారంగల్ | రాయ్ |
1997 | వర్ణపకిట్టు | న్యాయవాది |
వంశం | ||
ఆరామ్ తంపురాన్ | అప్పన్ కలరిలో మనిషి | |
1996 | కంజిరపల్లి కరియాచన్ | |
ఛోటే సర్కార్ (హిందీ) | ||
స్వర్ణకీరీడం | ||
హిట్‌లిస్ట్ | ||
1995 | కుశృతికాటు | |
సాక్ష్యం | ప్రధాన | |
ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ | కెప్టెన్ శర్మ/అక్బర్ | |
రాజకీయం | ||
కీర్తన | ||
రధోల్సవం | ||
స్పెషల్ స్క్వాడ్ | ఫ్రెడ్డీ | |
సింధూర రేఖ | సర్కిల్ ఇన్‌స్పెక్టర్ | |
స్పదికం | మణియన్ | |
1994 | సాగరం సాక్షి | KK నాయర్ |
బేతాజ్ బాద్షా | ||
నందిని ఒప్పోల్ | ||
చుక్కన్ | గణపతి | |
1993 | ఇంజక్కడన్ మథాయ్ & సన్స్ | |
కాబూలీవాలా | బాలన్ | |
కులపతి | ||
సాక్షాత్తు శ్రీమాన్ చాతుణ్ణి | ||
తలముర | ||
చెంకోల్ | ||
సమూహం | ఏంటో | |
ఉప్పుకండోం బ్రదర్స్ | ||
కౌశలం | ||
దేవాసురం | ||
1992 | మహానగరం | కె. శంకర్ |
సత్యప్రతింజ | ||
తలస్థానం | ||
కల్లన్ కప్పలిల్ తన్నె | చీంకన్ని రాము | |
1991 | ఇన్‌స్పెక్టర్ బలరాం | అలెక్స్ |
నయం వ్యక్తమక్కున్ను | ||
గాడ్ ఫాదర్ | ||
ఆనవల్ మోతీరం | జాన్ | |
1990 | అప్పు | విజయన్ |
శుభయాత్ర | ||
అర్హత | అచ్చు | |
ముఖం | మీనన్ | |
ఆరామ్ వారదిల్ అభ్యాస కలహం | ||
1989 | ఓరు వడక్కన్ వీరగాథ | ఆరింగోడర్ యొక్క శిష్యన్ |
పెరువన్నపురతే విశేషాలు | కురుప్ | |
అమ్మవాను పట్టియా అమాలి | ||
కార్నివెల్ | ||
కిరీడమ్ | ||
1988 | ముక్తి | జేమ్స్ |
1921 | ||
అబ్కారీ | పీతాంబరన్ | |
ఓరు సీబీఐ డైరీ కురిప్పు | వాసు | |
1987 | నాడోడిక్కట్టు | నంబియార్ అనుచరుడు |
ఇత సమయమయీ | ||
ఆదిమకల్ ఉడమకల్ | ||
ఇత్రయుం కలాం | రాజు | |
నంబరతి పూవు | ||
తీకట్టు | జేమ్స్ | |
అజంతా | ||
కయ్యెతుం దూరతు | ||
అమృతం గమయ | డాక్టర్ రాజన్ థామస్ | |
వృతం | ||
నాల్కవల | ||
1986 | పడయని | |
ఆయిరం కన్నుకల్ | ||
న్యాయవిధి | వరీత్ | |
ఆవనాజి | అలెక్స్ | |
ఇథిలే ఇనియుమ్ వారు | రాజేష్ | |
నిన్నిష్ఠం ఎన్నిష్ఠం | అచ్చు | |
రాజవింటే మకాన్ | ||
విజయన్ | ||
అర్ధ రాత్రి | ||
ఉరుక్కుమనుష్యన్ | ||
నిలవింటే నత్తిల్ | ||
ఒన్ను రాండు మూన్ను | ||
న్జాన్ కాథోర్తిరిక్కుమ్ | ||
నీరముల్ల రావుకలు | ||
ఆదివేరుకల్ | ||
వర్త | ||
1985 | కరింపినపూవినక్కరే | కొచ్చాప్పి |
ఇదనిలంగల్ | ||
బ్లాక్ మెయిల్ | ||
ఒరు నాల్ ఇన్నోరు నాల్ | ||
ముఖమంత్రి | ||
అధ్యాయం ఒన్ను ముతాల్ | శ్రీధరన్ | |
వెల్లరిక పట్టణం | ||
పారా | ||
అంగడిక్కప్పురతు | అథాని వర్గీస్ | |
అరమ్ + అరమ్ = కిన్నారం | ||
1984 | ఆళ్కూత్తతిల్ తానియే | గోపీనాథ్ |
ఆదియోజుక్కుకల్ | గోవిందన్ | |
అతిరాత్రం | గోవిందన్‌కుట్టి | |
ఉనారూ | ||
స్వాంతమేవిదే బంధమేవిదే | శ్రీధరన్ | |
తత్తమ్మే పూచ పూచ | ||
ఓరు పైంకిలిక్కదా | ||
ఎంగనేయుండశానే | ||
వీండు చలిక్కున్న చక్రం | ||
1983 | ఒన్ను చిరిక్కు | |
ఆద్యతే అనురాగం | రషీద్ | |
పాలం | ||
ఓరు మాదప్రావింటే కదా | ||
హిమమ్ | గిరీష్ | |
ఈ యుగం | వాసు | |
1982 | కొమరం | |
వరణ్మరే అవశ్యముండు | ||
చిలంతివాలా | ఇన్‌స్పెక్టర్ హారిస్ | |
విధిచాతుం కోతిచాతుమ్ | ||
ఎనిక్కుమ్ ఒరు దివాసం | ఎస్‌ఐ జాకబ్ | |
అంగచమయం | సోనీ | |
1981 | తారాట్టు | |
ఆయుధం | జానీ | |
కరింపూచ | ||
విషం | ||
పరంకిమల | ||
తుషారం | ||
ఉరుక్కుముష్టికల్ | ||
1980 | కరింపనా | |
మీన్ | ||
నట్టుచక్కిరుట్టు | ||
రజనీగాంధీ | ||
1979 | కజుకన్ | |
నిత్య వసంతం | ||
అగ్నిపర్వతం |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సిరీస్ | ఛానెల్ |
---|---|---|
2011 | కడాయిలే రాజకుమారి | మజావిల్ మనోరమ |
2017 | నిలవుం నక్షత్రాలు | అమృత టీవీ |
2017 | సీబీఐ డైరీ | మజావిల్ మనోరమ |
2018-2020 | భద్ర | సూర్య టి.వి |
మరణం
[మార్చు]కుందర జానీ 71 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో కేరళ రాష్ట్రం కొల్లంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 అక్టోబరు 17న మరణించాడు.[1][2] కంజిరకోడ్ సెయింట్ ఆంటోనీ చర్చి శ్మశానవాటికలో కుందర జానీ అంత్యక్రియలు అక్టోబరు 19న జరిగాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (18 October 2023). "సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!". Archived from the original on 20 October 2023. Retrieved 20 October 2023.
- ↑ The Indian Express (18 October 2023). "Malayalam film actor Kundara Johny passes away at 71" (in ఇంగ్లీష్). Archived from the original on 20 October 2023. Retrieved 20 October 2023.
- ↑ The Hindu (18 October 2023). "Hundreds pay tribute to Kundara Johny" (in Indian English). Archived from the original on 20 October 2023. Retrieved 20 October 2023.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కుందర జానీ పేజీ