Jump to content

కున్నూర్

అక్షాంశ రేఖాంశాలు: 11°20′42″N 76°47′42″E / 11.34500°N 76.79500°E / 11.34500; 76.79500
వికీపీడియా నుండి
కున్నూర్
కూనూర్
హిల్ స్టేషన్
కున్నూర్ is located in Tamil Nadu
కున్నూర్
కున్నూర్
Location in Tamil Nadu, India
Coordinates: 11°20′42″N 76°47′42″E / 11.34500°N 76.79500°E / 11.34500; 76.79500
Country India
StateTamil Nadu
DistrictNilgiris
Government
 • Typeమునిసిపాలిటీ
 • Bodyకూనూర్ మునిసిపాలిటీ
Elevation
1,650 మీ (5,410 అ.)
జనాభా
 (2011)
 • Total45,954
Languages
 • Officialతమిళం
Time zoneUTC+5:30 (IST)
PIN
643 10x
Telephone code91(0)423
Vehicle registrationTN-43

కున్నూర్ తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఒక తాలూకా, మునిసిపాలిటీ.[1][2] 2011 నాటికి దీని జనాభా 45494. ఇది ఒక పర్యాటక కేంద్రం కూడా.

పర్యాటకం

[మార్చు]

ఈ పట్టణంలో ఉన్న సిమ్స్ పార్కులో సుమారు వెయ్యి రకాల వృక్షజాతులు ఉన్నాయి. ఈ బొటానికల్ గార్డెన్ పాక్షికంగా జపనీస్ శైలిలో రూపొందించబడింది. దీనికి 1874 లో మద్రాస్ క్లబ్ కార్యదర్శిగా పని చేసిన జె.డి. సిమ్ అనే వ్యక్తి పేరు మీదుగా నామకరణం చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మే నెలలో ఫల ప్రదర్శన జరుగుతుంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Rongmei, Precious RongmeiPrecious. "Coonoor, a tranquil retreat in the Nilgiris you need to explore". The Times of India. Tamil Nadu. Retrieved 13 April 2024.
  2. "Elevation of Coonoor".
  3. Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 177.
  4. "Arrangements on for fruit show in Coonoor". The Hindu: Mobile Edition. 26 April 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=కున్నూర్&oldid=4194802" నుండి వెలికితీశారు