కూచిమంచి
Appearance
కూచిమంచి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కూచిమంచి జగ్గకవి, 18వ శతాబ్దపు కవి. పిఠాపురానికి చెందినవాడు. కూచిమంచి తిమ్మకవి కి తమ్ముడు. చంద్రరేఖా విలాపం అనే బూతు ప్రబంధం రాశాడు.
- కూచిమంచి తిమ్మకవి, 18వ శతాబ్దంలో పిఠాపురం కు చెందిన కవి. పుదుచ్చేరి లోని కామ గ్రంథమాల సంపాదకులు
- కూచిమంచి సోమసుందరుడు, తెలుగు కవి.
- కూచిమంచి సుబ్బారావు, హిందీ తెలుగు పండితులు.