కృత్తివెంటి
Appearance
- కృత్తివెంటి నాగేశ్వరరావు, ఉత్తమ నటులు, నాట్యాచార్యులు.
- కృత్తివెంటి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధులు.
- కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట పాఠశాల, జూనియర్ కళాశాల స్థాపకులు.
- కృత్తివెంటి వెంకట సుబ్బారావు, సుప్రసిద్ధ రంగస్థల నటులు, నాటక కర్త.