కృష్ణమాచారి శ్రీనివాసన్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | కృష్ణమాచారి శ్రీనివాసన్ |
| పుట్టిన తేదీ | 1966 జనవరి 18 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
| పాత్ర | అంపైర్ |
| అంపైరుగా | |
మూలం: ESPN Cricinfo, 2017 ఫిబ్రవరి 25 | |
కృష్ణమాచారి శ్రీనివాసన్ (జననం1966) ఒక భారతీయ క్రికెట్ అంపైర్. అతను ఇరవై ఏడు ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇరవై ఒక లిస్ట్ A క్రికెట్, తొమ్మిది ట్వంటీ20 ఆటలలో వ్యవహరించి తన ప్రతిభను చాటాడు.[1] [2] అంపైర్‌గా ఉండక ముందు, అతను తమిళనాడు తరపున నాలుగు లిస్ట్ A క్రికెట్ ఆటలు ఆడాడు. [3]
మూలాలు
[మార్చు]- ↑ "Krishnamachari Srinivasan in FC". cricketarchiv.
- ↑ "Krishnamachari Srinivasan in List A". cricketarchiv.
- ↑ "Krishnamachari Srinivasan". ESPN Cricinfo. Retrieved 6 October 2016.