కృష్ణమూర్తి శాస్త్రి
స్వరూపం
- శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఆదునిక తెలుగు ఆస్థాన కవి.
- రామవరపు కృష్ణమూర్తి శాస్త్రి, శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం వారి రాజా లక్ష్మీ సాహిత్య బహుమతి గ్రహీత.
- పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ, నిర్దేశక యంత్రం అన్నవరంలోని రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉన్నది.
- ప్రతాప కృష్ణమూర్తి శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు.