Jump to content

కృష్ణ చంద్ర సాగరియా

వికీపీడియా నుండి
కృష్ణచంద్ర సాగరియా
కృష్ణ చంద్ర సాగరియా


ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
ముందు రఘురామ్ పడల్
తరువాత రఘురామ్ పడల్
నియోజకవర్గం కోరాపుట్

వ్యక్తిగత వివరాలు

జననం 1975
రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ (2024- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2024 వరకు)
తల్లిదండ్రులు నారాయణ్ లాల్ బైర్వా, యశోదా దేవి బైర్వా
జీవిత భాగస్వామి అనితా సాగరియా
వృత్తి రాజకీయ నాయకుడు

కృష్ణ చంద్ర సాగరియా ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 ఒడిశా శాసనసభ ఎన్నికలలో కోరాపుట్ శాసనసభ నియోజకవర్గం నుండి 15వ ఒడిశా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (3 February 2019). "Ex-Cong. MLA joins BSP" (in Indian English). Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.