కెజిబి
స్వరూపం
కెజిబి (KGB) 1954 మార్చి 13 నుంచి 1991 డిసెంబరు 3 వరకు సోవియట్ యూనియన్ ప్రధాన గూఢచర్య సంస్థ. కెజిబి కార్యకలాపాల వివరాలు ఇప్పటికీ రహస్యంగా ఉన్నప్పటికీ, రెండు ఆన్‌లైన్ డాక్యుమెంటరీల ద్వారా కొన్ని వివరాలు లభ్యమతున్నాయి.[1][2] విదేశాల నుంచి రహస్యంగా సమాచారం సేకరించడం, తమ దేశపు కార్యకలాపాలపై జరిగే గూఢచర్యాన్ని, సమాచార తస్కరణను, శత్రుదేశాల కుట్రలను అడ్డుకోవడం, సోవియట్ యూనియన్ సరిహద్దుల్ని కాపాడటం, కేంద్ర నాయకత్వాన్ని కాపాడటం మొదలైనవి దీని ప్రధాన విధులు.
మూలాలు
[మార్చు]- ↑ Rubenstein, Joshua; Gribanov, Alexander (eds.). "The KGB File of Andrei Sakharov". Annals of Communism. Yale University. Archived from the original on 21 May 2007.
- ↑ JHU.edu Archived 25 ఏప్రిల్ 2011 at the Wayback Machine, archive of documents about the Communist Party of the Soviet Union and the KGB, collected by Vladimir Bukovsky.