Jump to content

కెమిలో

వికీపీడియా నుండి
Chamilo
Chamilo LMS.svg
Chamilo LMS
అభివృద్ధిచేసినవారు Chamilo community members and professional partners
సరికొత్త విడుదల LMS 1.11.26 / 27 సెప్టెంబరు 2023; 14 నెలల క్రితం (2023-09-27)
ప్రోగ్రామింగ్ భాష PHP
నిర్వహణ వ్యవస్థ Cross-platform
రకము Course Management System
లైసెన్సు GPLv3 or superior
వెబ్‌సైట్ chamilo.org

కెమిలో అనేది ఒక ఉచిత సాఫ్ట్‌వేర్ ( GNU/GPL లైసెన్సింగ్ ) ఇ-లెర్నింగ్, కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇది ప్రపంచవ్యాప్తంగా విద్య, విజ్ఞాన ప్రాప్యత మెరుగుపరచడానికై ఉద్దేశించబడింది. ఈ సాఫ్ట్‌వేర్ యొక్క ప్రచారం, ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించే కంట్రిబ్యూటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించడం వంటి లక్ష్యాలకై కెమిలో అసోసియేషన్ తన సహాయ సహకారాలను అందిస్తుంది.

కెమిలో ప్రాజెక్ట్, ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా పంపిణీ చేయడం, తక్కువ ఖర్చుతో విద్య యొక్క లభ్యత, నాణ్యతను నిర్ధారించడం, [1] 3వ ప్రపంచ దేశాల పరికరాల పోర్టబిలిటీ కోసం ఇంటర్‌ఫేస్‌కు మెరుగులద్దడం, [2] తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడం, ఉచితంగా పబ్లిక్ ఇ-లెర్నింగ్ క్యాంపస్‌ని అందించడం వంటి లక్ష్యాలతో పనిచేస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. http://www.chamilo.org
  2. "Livestream - Watch thousands of live events & live stream your events".
  3. "Campus Libre de Chamilo".
"https://te.wikipedia.org/w/index.php?title=కెమిలో&oldid=4075461" నుండి వెలికితీశారు