కేతకీ నారాయణ్
స్వరూపం
కేతకీ నారాయణ్ | |
---|---|
జననం | అకోలా, మహారాష్ట్ర |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2014-ప్రస్తుతం |
కుటుంబం | నారాయణ్ కులకర్ణి (తండ్రి), ఉదయ కులకర్ణి (తల్లి) |
వెబ్‌సైటు | అధికారిక వెబ్‌సైటు |
కేతకీ నారాయణ్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్. మలయాళం, మరాఠీ, [1] తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తోంది. యూత్ అనే మరాఠీ సినిమాతో సినిమారంగంలోకి వచ్చింది. అనేక షార్ట్ ఫిల్మ్‌లు, మ్యూజికల్ ఆల్బమ్‌లలో కూడా నటించింది.[2][3][4][5]
జననం, విద్య
[మార్చు]కేతకి, నారాయణ్ కులకర్ణి - ఉదయ కులకర్ణి దంపతులకు మహారాష్ట్రలోని అకోలాలో జన్మించింది. అకోలాలోని భారత్ విద్యాలయంలో పాఠశాల విద్యను చదివిన కేతకి, పూణేలోని మిట్ నుండి కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది.
కళారంగం
[మార్చు]రేడియో మిర్చి క్వీన్ బీ మిస్ టాలెంట్ - 2014ను గెలుచుకుంది. ఫెమినా, వోగ్, ఎఫ్‌డబ్ల్యుడి, క్రీమ్, వనిత, న్యూ ఉమెన్ వంటి పలు మ్యాగజైన్‌ల ముఖచిత్రంపై కనిపించింది.[6][7] యూత్ అనే మరాఠీ సినిమాలో తొలిసారిగా నటించింది.[8][9]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకుడు | భాష | మూలాలు |
---|---|---|---|---|---|---|
1 | 2016 | యూత్ | ఆడి | రాకేష్ కుడాల్కర్ | మరాఠీ | |
2 | 2016 | ఉదాహరనార్త్ నెమడే | మ్యూజ్ | అక్షయ్ సంజయ్ ఇందికర్ | మరాఠీ | |
3 | 2017 | వీరం | కుంజునూలి | జయరాజ్ నాయర్ | మలయాళం | |
4 | 2018 | దివాన్జీమూల గ్రాండ్ ప్రిక్స్ | పీలిమోలే | అనిల్ రాధాకృష్ణన్ మీనన్ | మలయాళం | |
5 | 2018 | పేజీ 4 | నమ్రత | క్షితిజ్ కులకర్ణి | మరాఠీ | |
6 | 2019 | బోధి | స్వాతి | వినిత్ చంద్రశేఖరన్ | మరాఠీ | |
7 | 2019 | అండర్ వరల్డ్ | చిత్ర అయ్యర్ | అరుణ్ కుమార్ అరవింద్ | మలయాళం | |
8 | 2019 | జవానీ జిందాబాద్ | నందిని | శివ కదమ్ | మరాఠీ | |
9 | 2019 | నిర్మల్ ఎన్ రూట్ | సమైరా | రిషి దేశ్‌పాండే | మరాఠీ | |
10 | 2019 | రెస్పెక్ట్ | ఈశావరి | కిషోర్ పాండురంగ్ బెలేకర్ | మరాఠీ | |
11 | 2019 | డైడ్ | మానసి | ఓంకార్ బార్వే | మరాఠీ | |
12 | 2019 | గర్ల్జ్ | మాగీ | విశాల్ దేవ్రుఖర్ | మరాఠీ | |
13 | 2021 | FCUK: తండ్రి చిట్టి ఉమా కార్తీక్ | కల్యాణి | విద్యా సాగర్ రాజు | తెలుగు | |
14 | 2022 | అవియల్ | బృందా | శనిల్ | మలయాళం | |
15 | హాక్స్ మఫిన్ | రూబీ | ' | మలయాళం |
మ్యూజిక్ వీడియోలు
[మార్చు]సంవత్సరం | పాట | భాష | మూలాలు |
---|---|---|---|
2018 | కేరళ టూరిజం | మలయాళం | |
2018 | మరవైరి | కన్నడ | [10] [11] |
2018 | మాయాతీ | తమిళం | [12] |
2017 | చెట్టి ఆ | హిందీ | [13] |
2017 | తిరయాయి | మలయాళం | [14] |
2017 | టైమ్ ఇన్ ఎ బాటిల్ - చార్ల్స్ బుకోవ్స్కీ విజువల్ పోయెట్రీ | ఆంగ్ల |
షార్ట్ ఫిల్మ్స్
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2017 | ఔటాఫ్ స్టాక్ | ఇషా | హిందీ | [15] |
2017 | బుర్ఖా సే బికినీ తక్ | ప్రధాన పాత్ర | హిందీ | [16] |
2018 | బర్నింగ్ | పృథ | హిందీ | [17] |
2019 | ది మ్యూజ్ | మ్యూజ్ | మరాఠీ | |
2020 | బడ్జీ | హౌస్ వైఫ్ | హిందీ | [18] |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | సిరీస్ | పాత్ర | దర్శకుడు | మూలాలు |
---|---|---|---|---|
2019 | లఖోన్ మే ఏక్ - సీజన్ 2 | మీరా | అభిషేక్ బెనర్జీ | [19] |
2020 | అధిక సమయం | శివాని | శుభేందు లలిత్ | [20] |
మూలాలు
[మార్చు]- ↑ "अखेर जीवघेणी कॉस्मॅटिक सर्जरी आपण बायका करतोच का?". bbc.com (in ఇంగ్లీష్). Retrieved 2018-06-26.
- ↑ "'We had to store water for the entire week". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2017-01-13.
- ↑ "Maharashtra's Most Desirable Women 2020: Meet the contestants - Part 3". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2021-01-15.
- ↑ "Ketaki Narayan speaking about her character Maggie". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2019-11-24.
- ↑ TV9 Telugu (9 December 2023). "వైఎస్ భారతి ఫస్ట్ లుక్ వచ్చేసింది.. భలే సూట్ అయ్యిందిగా.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా?". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Siddharth Menon, Ketaki Narayan & Anjali Ameer's Behind The Scene video for FWD Life". fwdlife.in (in ఇంగ్లీష్). Retrieved 2017-04-12.
- ↑ "Ketaki Narayan Looks Ravishing In Yellow Slit Gown". spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 2019-11-28.
- ↑ "The Rhapsody series: Meet the creator of actor Parvathy's innovative photo shoot". thenewsminute.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-28.
- ↑ "Did you check out the bold pictures of Almost Single actress Parvathy Thiruvothu in her new photoshoot?". zee5.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-07.
- ↑ "Maravairi' is an anthem for the LGBT community". thehindu.com (in ఇంగ్లీష్). Retrieved 2019-06-26.
- ↑ "'Maravairi' Sung By Renuka Arun Starring Ketaki Narayan And Aarushi Vedikha". ttimesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-14.
- ↑ "Maayaathe: Check out this beautiful romantic track!". onlookersmedia.in.
- ↑ "Chetti Aa - Official Music Video -Tamir Khan - Ketaki Narayan". uitvconnect.com. Archived from the original on 2022-07-19. Retrieved 2022-07-19.
- ↑ "Loved 'Njan Jacksonallada' from 'Ambili'? Meet Fawas of the team which choreographed it". thenewsminute.com.
- ↑ "Out of Stock". imdb.
- ↑ "Burkha se Bikini tak". imdb.
- ↑ "Burning". imdb.
- ↑ "Budgie: An Ode to All Abused Women". number13.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-07.
- ↑ "Laakhon Mein Ek- Session 2". amazon.com.
- ↑ "10 Marathi web series to watch during the lockdown". indianexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2020-04-04.
బయటి లింకులు
[మార్చు]- Media related to కేతకీ నారాయణ్ at Wikimedia Commons
- అధికారిక వెబ్‌సైటు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కేతకీ నారాయణ్ పేజీ
- మూస:Facebook page