కేపీఏసీ లలిత
కేపీఏసీ లలిత | |
|---|---|
2019లో కొల్లంలో జరిగిన కేరళ సంగీత అకాడమీ అవార్డు ఫంక్షన్ లో K. P. A. C. లలిత | |
| జననం | మహేశ్వరి అమ్మ 1948 ఫిబ్రవరి 25 |
| మరణం | 2022 ఫిబ్రవరి 22 (వయసు: 73) |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1968–2022 |
| భాగస్వామి | |
| పిల్లలు | సిద్ధార్థ్ భరతన్ (కుమారుడు), శ్రీకుట్టి భరతన్ (కుమార్తె ) |
| పురస్కారాలు | జాతీయ చలనచిత్ర అవార్డు (1990, 2000) |
మహేశ్వరి అమ్మ (1948 ఫిబ్రవరి 25 - 2022 ఫిబ్రవరి 22) లెజెండరీ మలయాళ నటీమణి. ఆమె కేపీఏసీ లలిత అనే పేరుతో సుపరిచితం.
1947 జనవరి 25న జన్మించిన మహేశ్వరి అమ్మ సినిమాల్లోకి రాకముందు కేరళలో థియేటర్ ఆర్టిస్ట్‌గానూ ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్ (కేపీఏసీ)లో చేరిన తర్వాత తన పేరును లలితగా మార్చుకున్నారు. దీంతో సినిమాల్లోకి వెళ్లిన తర్వాత ఆమె పేరు కేపీఏసీ లలితగా మారింది. సినీ కెరీర్‌లో ఆమె మొత్తం 550కి పై చిత్రాల్లో నటించారు. ఉత్తమ సహాయ నటి విభాగంలో రెండు సార్లు జాతీయ అవార్డులతో పాటు నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకుంది. నటిగా గుర్తింపు సంపాదించుకునే కంటే ముందు ఆమె గాయనిగా కూడా రాణించింది.
కేపీఏసీ లలిత 1978లో దర్శకుడు భరతన్‌ను పెళ్ళి చేసుకుంది. అతను 1998 లో చనిపోయాడు. వారికి ఓ కూతురు శ్రీకుట్టి, ఓ కుమారుడు సిద్ధార్థ్ భరతన్ ఉన్నారు. సిద్ధార్థ్ నటుడు, దర్శకుడిగా మలయాళ సినీ రంగంలో గుర్తింపు పొందాడు.
2022 ఫిబ్రవరి 22న కేరళలోని త్రిపుణితురలో 74 ఏళ్ల వయసులో ఆమె, అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది.[1][2]
నటించిన సినిమాలు
[మార్చు]- భీష్మపర్వం (2022)
- హోమ్ (2021)
- మోహన్ కుమార్ ఫాన్స్ (2021)
- బ్లాక్ కాఫీ (2021)
- వరనే ఆవశ్యమును (2020)
- ఉల్టా లక్ష్మియమ్మ (2019)
- ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా (2019)
- కల్కి (2019)
- శుభరాత్రి (2019)
- విజయ్ సుపేరుమ్ పౌర్ణమియుమ్ (2019)
- మికహేల్ (2019)
- స్థానం (2018)
- నాన్ ప్రకాషన్ (2018)
- నాన్సెన్స్ (2018)
- తీట్ట రాపై (2018)
- అరవిందంటే అతిధికల్ (2018)
- అంకుల్ (2018)
- మోహన్ లాల్ (2018)
- ఆమి (2018)
- ఓరు కేపీఏసీ కాలమ్ (2017)
- ఎలియమ్మచియుడే ఆధ్యతే క్రిస్మస్ (2017)
- హదీయ (2017)
- ఆడమ్ జోన్ (2017)
- క్లయింట్ ఓనమ్మ (2017)
- వర్ణ్యతిల్ ఆశాంక (2017)
- సండే హాలిడే (2017)
- దేవయాణం (2017)
- కాట్రు వెళియిదై (తమిళ సినిమా) (2017)
- ఫుక్రి (2017)
- బెస్ట్ యాక్టర్ (2010)
- ఎల్సామ్మ ఎన్నా ఆంకుట్టి (2010)
- ప్లస్ టు (2010)
- పెంపట్టణం (2010)
- కాదా తుదరున్ను (2010)
- పాపపై అప్పచ్చ (2010)
- ప్రమని (2010)
- ద్రోణ 2010 (2010)
- ఏప్రిల్ ఫూల్ (2010)
- పుణ్యం అహం (2010)
- ఓరు స్మాల్ ఫామిలీ (2010)
- ఎలెక్ట్రా (2010)
- కాందహార్ (2010)
- సఖి (2000)
- మతిలకల్ (1990)
- పారంకైమాల (1981)
- తాకార(1980)
- సింహాసనం (1979)
- శ్రీదేవి (1977)
- చీనావాలా
- ఉదయం (1973)
- భద్రాదీపం (1973)
- వీందుం ప్రభాతం (1973)
- ధర్మయుద్ధం (1973)
- పద్మవ్యూహం (1973)
- పనితీరాథ వీడు (1973)
- తీర్థయాత్ర (1972)
- ఆభిజాత్యం (1971)
- ఒతేనేంటే మకన్ (1970)
- నింగలెన్నే కమ్యూనిస్టక్కి (1970)
- కుట్టుకుడుంబం (1969)
అవార్డులు
[మార్చు]జాతీయ అవార్డులు
[మార్చు]- ఉత్తమ సహాయ నటి – అమరం (1990)[3]
- ఉత్తమ సహాయ నటి – శాంతమ్ (2000)
కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు
[మార్చు]- రెండవ ఉత్తమ నటి – నీల పొన్మాన్, ఒన్నమ్ లెల్లె (1975)
- రెండవ ఉత్తమ నటి – ఆరవం (1978)
- రెండవ ఉత్తమ నటి – అమరం (1990)
- రెండవ ఉత్తమ నటి – కడింజూల్ కళ్యాణం, గాడ్ ఫాదర్, సందేశం (1991)
ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్
[మార్చు]- ఉత్తమ సహాయ నటి – శాంతమ్ (2000)
- ఉత్తమ సహాయ నటి – తనియే, నస్రాణి, ఆకాశం (2007)
- ఉత్తమ సహాయ నటి – స్నేహవీడు (2011)
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
[మార్చు]- ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2009)
ఇతర పురస్కారాలు
[మార్చు]- ప్రేమ్‌జీ అవార్డు (2007)[4]
- తొప్పిల్ భాసి ప్రతిభా అవార్డు (2009)
- ఉత్తమ అత్యుత్తమ ప్రదర్శనలకు వార్షిక మలయాళం మూవీ అవార్డు (దుబాయ్) (2009)[5]
- భరత్ మురళి అవార్డు (2010)[6]
- బహదూర్ అవార్డు (2011)[7]
- కంబిస్సేరి కరుణాకరన్ అవార్డు (2011)[8]
- తొప్పిల్ భాసి ప్రతిభా అవార్డు (2012)
- ఎం.టి చంద్రసేనన్ అవార్డు (2013)
- ఆత్మకథ "కథ తుదరం" (రచయిత)కి సాహిత్యానికి చెరుకాడ్ అవార్డు (2013)
- కేరళ సంగీత నాటక అకాడమీ ద్వారా కళారత్న ఫెలోషిప్ (2014)
- సంగం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2014)
- వనితాలోకం అవార్డు (2014)
- పార్ట్-ఓనో ఫిల్మ్స్- సమాధరణం -'ప్రశస్తిపత్రం' (2015)
- సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2015)
- వనిత ఫిల్మ్ అవార్డు – జీవితకాల సాఫల్యం (2015)
- టిసిఆర్ భరత్ పి.జె ఆంటోని స్మారక అభినయ ప్రతిభా అవార్డు (2015)
- ఐఫా అవార్డులు ఐఫా ఉత్సవం - సహాయక పాత్రలో ప్రదర్శన (స్త్రీ) - నామినేట్ చేయబడింది (2015)
- పరబ్రహ్మ చైతన్య అవార్డు (2016)
- పికె రోజీ అవార్డు (2016)
- దేవరాజన్ మాస్టర్ అవార్డు (2016)
- గుడ్ నైట్ ఫిల్మ్ అండ్ బిజినెస్ అవార్డ్స్ (2017)
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఇండస్ట్రీలో మరో విషాదం.. లెజండరీ నటి కన్నుమూత". Sakshi. 2022-02-23. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-23.
- ↑ 10TV (23 February 2022). "కేపీఏసీ లలిత : ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత." the original నుండి 24 February 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 February 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Directorate of Film Festival" (PDF). Iffi.nic.in. the original (PDF) నుండి 26 March 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 November 2015.
- ↑ "KPAC Lalitha won the Premji Award". Mallufilmworld.blogspot.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 November 2015.
- ↑ "Annual Malayalam Movie Awards(AMMA) Announced". the original నుండి 15 December 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 August 2011.
- ↑ "KPAC Lalitha gets Bharat Murali Award – Filmibeat". Entertainment.oneindia.in. 9 August 2010. the original నుండి 23 అక్టోబరు 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 November 2015.
- ↑ "Latest Malayalam Movies". the original నుండి 18 July 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 August 2011.
- ↑ "KPAC Lalitha Bags Kambiserry Karunakaran Award". Moovyshoovy.com. the original నుండి 16 September 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 November 2015.