కేబుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విద్యుత్ కేబుల్ క్రాస్ విభాగం
ఒక కేబుల్
ఆప్టికల్ కేబుల్

విద్యుత్ కేబుల్ (Cable) అనగా రెండు లేదా ఎక్కువ వైర్లతో పక్కపక్కనే బంధంగా, మెలికలుగా, లేదా అల్లికగా కలిపి ఒకే సముదాయ రూపంలో తయారు చేయబడినది, దీని యొక్క చివరలతో రెండు పరికరాలను అనుసంధానం చెయ్యవచ్చు, ఇది ఒక పరికరం నుండి మరొక పరికరానికి విద్యుత్ సంకేతాలు బదిలీ చేయుటకు తోడ్పడుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=కేబుల్&oldid=2952107" నుండి వెలికితీశారు