కేరళలో కోవిడ్-19 మహమ్మారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేరళలో కరోనావైరస్ వ్యాప్తి (2020)
Kerala-Covid-19-Total-Cases-Map.svg
Confirmed cases per 1 million (10 lakh) residents by district, as of 4 May 2020
  >50 cases per million
  25–50 cases per million
  15–25 cases per million
  10–15 cases per million
  5–10 cases per million
  <5 cases per million
వ్యాధిCOVID-19
వైరస్ స్ట్రెయిన్SARS-CoV-2
ప్రదేశంకేరళ, భారతదేశం
మొదటి కేసుత్రిస్సూరు
ప్రవేశించిన తేదీ30 జనవరి 2020
(1 సంవత్సరం, 3 నెలలు, 1 వారం 2 రోజులు)
కేసులు నిర్ధారించబడిందిSteady
11,21,931 (30 మార్చి 2021)
[1][note 1]
బాగైనవారుIncrease 10,92,365 (30 మార్చి 2021) [1]
క్రియాశీలక బాధితులుPositive decrease సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.[1]
మరణాలు
Steady
4,606 (30 మార్చి 2021)
[1][note 2]
ప్రాంతములు
All 14 districts

కాలక్రమం[మార్చు]

Major events in COVID19 pandemic in Kerala
30 January First confirmed case
20 February All positive individuals recovered.
9 March Reported second wave of cases
10 March Shut down all Colleges and Schools
22 March Janta Curfew – Nation wide one day voluntary curfew
23 March Announced statewide lockdown till March 31
24 March 100 confirmed cases
25 March Nationwide lockdown imposed till 14 April
28 March First death reported
14 April Nationwide lockdown extended till 3 May
10 April 100 reported recoveries
13 April Reported recoveries surpassed active cases
3 May Nationwide lockdown extended till 17 May
5 May 500 confirmed cases


ప్రభుత్వ సహాయక చర్యలు[మార్చు]

కరోనావైరస్ మొదటి కేసు కేరళలో నమోదయింది. కేరళ ప్రభుత్వం ఫిబ్రవరి 4 నుండి 8 వరకు హై అలర్ట్ ప్రకటించింది.[2]రాష్ట్రంలోని 21 ప్రధాన ఆసుపత్రులలో 40 పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.మార్చి 9 నాటికి, కేరళలో 4000 మందికి పైగా ఆసుపత్రి నిర్బంధంలో ఉంచారు [3] కేరళలో పొంగాలా పండుగ నుండి దూరంగా ఉండాలని , వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే, వారి సొంత ఇళ్ల వద్ద పొంగళను నిర్వహించుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది.[4][5]కేరళలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కేరళ ప్రభుత్వం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది.[6] కేరళలో మూడు కరోనావైరస్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్, తిరువనంతపురం మెడికల్ కాలేజ్ , కాలికట్ మెడికల్ కాలేజ్.[7] 10 న, కేరళ ప్రభుత్వం పాఠశాలలు కళాశాలలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది.అలాగే తీర్థయాత్రలు చేయవద్దని, వివాహాలు, సినిమా ప్రదర్శనలు వంటి పెద్ద సమావేశాలకు హాజరుకావద్దని ప్రజలను కోరారు.[8] మార్చి 15 న, కేరళ ప్రభుత్వం 'బ్రేక్ ది చైన్' అనే కొత్త చొరవను ప్రవేశపెట్టింది. ఈ ప్రచారం ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం.[9]మార్చి 22 న కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ కేరళ ఆరోగ్య శాఖ ఆదేశాలను పాటించాలని సూచించారు.కరోనావైరస్ యొక్క మరింత వ్యాప్తిని నివారించడానికి మార్చి 23 న, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు.

దిగ్బంధం[మార్చు]

కరోనావైరస్ బారిన పడిన దేశాల నుండి తిరిగి వచ్చేవారికి 28 రోజుల ఇంటి నిర్బంధాన్ని తప్పనిసరి అని రాష్ట్రం కేరళ ప్రభుత్వం ప్రకటించింది.[10]

హాట్‌స్పాట్ జిల్లాలు[మార్చు]

కేరళలోని ఏడు జిల్లాలను కోవిడ్ -19 హాట్‌స్పాట్‌లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది.[11]

COVID-19 hotspots in Kerala
జోన్ జిల్లాలు నమోదైన కరోనా కేసులు నివారణ చర్యలు
Red Zone కన్నూర్ , కాసర్గోడ్ , కోజికోడ్ , మలప్పురం



122
  • ఈ జిల్లాల్లో మే 3 వరకు లాక్-డౌన్ కఠినంగా ఉంటుంది.
  • ఒక ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ మాత్రమే అనుమతించబడతాయి.
  • ప్రభుత్వం మంజూరు చేసిన మార్గాల ద్వారా మాత్రమే ఆహార సామాగ్రిని సరఫరా చేయాలి.
Yellow Zone ఎర్నాకుళం , కొల్లం , పతనమిట్ట


16
  • ఏప్రిల్ 24 వరకు లాక్-డౌన్
  • ఏప్రిల్ 24 తరువాత, పరిస్థితిని అంచనా వేసి తరువాత మార్గదర్శకాలు ఇస్తారు
Blue Zone అలప్పుజ , పాలక్కాడ్ , తిరువనంతపురం , త్రిశూర్ , వయనాడ్ 9
  • పాక్షికంగా సాధారణ జీవనం అనుమతించబడుతుంది.
  • మూవీ థియేటర్లు, పుణ్యక్షేత్రాలు మూసివేయబడతాయి.
  • ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు , ఇతర సమావేశాలు మే 3 వరకు నిషేధం
  • ప్రత్యేక హాట్‌స్పాట్ ప్రాంతాలు మూసివేయబడతాయి.
  • దుకాణాలు, రెస్టారెంట్లు రాత్రి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి.
Green Zone ఇడుక్కి , కొట్టాయం 0
  • తగిన భద్రతా ఏర్పాట్లతో సాధారణ జీవనం.
  • ప్రజలు కలిసి రావడానికి అనుమతి లేదు.
  • సరిహద్దు అప్రమత్తంగా ఉండాలి.
  • జిల్లా వ్యాప్తంగా ప్రయాణించడానికి అనుమతి లేదు

కరోనా వైరస్ కేసులు[మార్చు]

జిల్లాలు నమోదైన పాజిటివ్ కేసులు వ్యాధి నుండి కోలుకున్న వారు మరణాలు మొత్తం కేసులు
మలప్పురం -465 1,26,204 465 1,39,094
వాయనాడ్ -97 28,572 97 33,449
కాసరగోడ్ -121 32,372 121 39,414
పాలక్కాడ్ -191 61,747 191 70,572
కోజికోడ్ -562 1,34,144 562 1,51,561
త్రిసూర్ -537 1,07,423 537 1,18,939
అలప్పుజ లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory
ఎర్నాకులం లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory
కన్నూర్ లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory
కొట్టాయం లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory
పతనమ్ తిట్ట లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory
ఇడుక్కి లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory
కొల్లం లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory
తిరువనంతపురం లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory
మొత్తం (all 14 districts) లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory లువా తప్పిదం: not enough memory
As of 2021 మే 9[12]


కరోనావైరస్ సంబంధించి తప్పుడు సమాచారం[మార్చు]

కరోనావైరస్ గురించి నకిలీ వార్తలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా వ్యాపించాయి.చైనాలో కరోనావైరస్ యొక్క ప్రభావాన్ని చూపించడానికి చైనా వీధుల్లో జరిగినట్లు కనిపించే అనేక వీడియోలను వాట్సాప్ లో వచ్చాయి.అనేక యూట్యూబ్ ఛానెల్స్ కరోనావైరస్ కోళ్ళు ద్వారా వ్యాపిస్తుందని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాయి. వెల్లుల్లి,వేడి నీరు కరోనావైరస్ రాకుండా వుంటుందని కొన్ని వెబ్సైటులో పుకార్లు వచ్చాయి.

ఇంకా చదవండి[మార్చు]

భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 లువా తప్పిదం: not enough memory
  2. లువా తప్పిదం: not enough memory
  3. లువా తప్పిదం: not enough memory
  4. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; indiatodaymar9 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. లువా తప్పిదం: not enough memory
  6. లువా తప్పిదం: not enough memory
  7. లువా తప్పిదం: not enough memory
  8. లువా తప్పిదం: not enough memory
  9. లువా తప్పిదం: not enough memory
  10. లువా తప్పిదం: not enough memory
  11. లువా తప్పిదం: not enough memory
  12. లువా తప్పిదం: not enough memory

లువా తప్పిదం: not enough memory


ఉదహరింపు పొరపాటు: "note" అనే గుంపుకు <ref> ట్యాగులున్నాయి, కానీ సంబంధిత <references group="note"/> ట్యాగేదీ కనబడలేదు. లేదా మూసే </ref> లేదు