Jump to content

కేరళ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము

అక్షాంశ రేఖాంశాలు: 10°31′24″N 76°13′02″E / 10.5232°N 76.2171°E / 10.5232; 76.2171
వికీపీడియా నుండి


Kerala University of Health Sciences (KUHS)
కేరళ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
കേരള ആരോഗ്യ സർവ്വകലാശാല
రకంప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయము
స్థాపితం2010
అనుబంధ సంస్థఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఛాన్సలర్కేరళ గవర్నర్
అత్యున్నత పరిపాలనాధికారిశ్రీమతి. కె. కె. శైలజా టీచర్, ఆరోగ్య, సామాజిక న్యాయ మంత్రి, కేరళ ప్రభుత్వం, భారతదేశం
వైస్ ఛాన్సలర్Dr. మోహనన్ కునుమ్మల్
స్థానంత్రిస్సూరు, కేరళ, భారతదేశం
10°31′24″N 76°13′02″E / 10.5232°N 76.2171°E / 10.5232; 76.2171
కాంపస్త్రిస్సూరు
కేరళ అంతటా వైద్య కళాశాలలు
మునుపటి విశ్వవిద్యాలయాలుకేరళ విశ్వవిద్యాలయం
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, కేరళ
కాలికట్ విశ్వవిద్యాలయం
కన్నూర్ విశ్వవిద్యాలయం

కేరళ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము (కేరళ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్) అనేది భారతదేశంలోని కేరళలోని త్రిస్సూరు నగరంలో ఒక వైద్య విశ్వవిద్యాలయం. త్రిస్సూర్ క్యాంపస్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 75 ఎకరాలలో ఈ విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయం కేరళ విశ్వవిద్యాలయ ఆరోగ్య చట్టం 2010 ఆధారంగా స్థాపించబడింది.[1] ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 205 ప్రొఫెషనల్ కళాశాలలు ఉన్నాయి.

మూలాలజాబితా

[మార్చు]
  1. Act of 2010 Archived 26 మార్చి 2012 at the Wayback Machine, www.kuhs.ac.in. Retrieved 21 September 2011